ఉదయకిరణ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి లింకు స్థానం మార్చు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15: పంక్తి 15:
| }}
| }}


'''ఉదయ్ కిరణ్ వాజపేయాజుల''' [[తెలుగు]] మరియు [[తమిళ భాష|తమిళ]] భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు.[http://www.totaltollywood.com/interviews/I-want-to-reach-nook-and-cornor-as-an-actor-Udaykiran_2270_telugu.html నేను నటుడిగా ప్రతిచోటకి చేరాలి.. ఉదయ్ కిరణ్, 25 జూన్ 2008న టోటల్ టాలీవుడ్ ఇంటర్వ్యూ తెలుగు రూపం]
'''ఉదయ్ కిరణ్ వాజపేయాజుల''' [[తెలుగు]] మరియు [[తమిళ భాష|తమిళ]] భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు.<ref>[http://www.totaltollywood.com/interviews/I-want-to-reach-nook-and-cornor-as-an-actor-Udaykiran_2270_telugu.html నేను నటుడిగా ప్రతిచోటకి చేరాలి.. ఉదయ్ కిరణ్, 25 జూన్ 2008న టోటల్ టాలీవుడ్ ఇంటర్వ్యూ తెలుగు రూపం]</ref>


==జీవితం==
==జీవితం==

04:01, 8 జనవరి 2014 నాటి కూర్పు

ఉదయ్ కిరణ్
2009 నాటి ఉదయ్ కిరణ్
జననం
వాజపేయాజుల ఉదయ్ కిరణ్

(1980-06-26) 1980 జూన్ 26 (వయసు 43)
మరణం6 జనవరి 2014
హైదరాబాదు
వృత్తినటుడు
ఎత్తు5'10

ఉదయ్ కిరణ్ వాజపేయాజుల తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు.[1]

జీవితం

ఉదయ్ కిరణ్ 26 జూన్ 1980 న హైదరాబాదులో పుట్టాడు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి మరియు నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు.ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడు. చిరంజీవి కూతురు సుస్మిత తో 2003లో నిశ్చితార్థం జరిగినా కొన్ని కారణాల వల్ల పెళ్లి కార్యరూపం దాల్చలేదు. ఆతర్వాత 2012లో అక్టోబర్ 24న విషితను వివాహమాడారు. 6 జనవరి 2014 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సినీ జీవితం

తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను [2] ఇంకా మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రపోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది. తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపాడు. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు.. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసాడు.

సినిమాలు

రిలీజ్ తేదీ చిత్రం పేరు భాష పాత్ర దర్శకుడు చిత్తు
2012 ఈ పెద్దోళ్ళున్నారే తెలుగు వీఎన్ఆదిత్య నిర్మాణంలో
2012 దిల్ కబాడీ తెలుగు శ్రీ
20వ ఏప్రిల్ 2012 నువ్వెక్కడుంటే నేనక్కడుంటా తెలుగు హరి శుభసెల్వం
3వ జూన్ 2010 పెన్ సింగం తమిళం సూర్య బలి శ్రీరంగం తెలుగులో అల్లడిస్తా గా డబ్ అయింది
7వ నవంబర్ 2008 ఏకలవ్యుడు తెలుగు కార్తీక్ కే రామకృష్ణ
12వ సెప్టెంబర్ 2008 గుండె ఝల్లుమంది తెలుగు బాల్రాజు (రాజేశ్) మదన్
29వ ఫిబ్రవరి 2008 వంబు సందయి తమిళం ప్రభాకర్ రాజ్ కపూర్ లక్ష్మీ పుత్రుడు గా తెలుగులో డబ్ అయింది
1వ నవంబర్ 2007 వియ్యారహ్మానుద్దీన్షేక్లవారి కయ్యాలు తెలుగు వంశీ ఈ. సత్తిబాబు
23వ డిసెంబర్ 2006 పోయి తమిళం కంబన్/వేమన కే.బాలచందర్ అబద్ధం గా తెలుగులోకి డబ్ అయింది
6వ ఏప్రిల్ 2005 ఔనన్నా కాదన్నా తెలుగు రాం మోహన్ తేజ
5వ ఫిబ్రవరీ 2004 లవ్ టుడే తెలుగు శివ అర్పుధన్
15వ ఆగస్ట్ 2003 నీకు నేను నాకు నువ్వు తెలుగు ఆనంద్ రాజశేఖర్ ర్
17వ మార్చ్ 2003 జోడీ నం.1 తెలుగు గౌతం ప్రతాని రామకృష్ణ గౌడ్ కొన్ని సన్నివేశాలలో స్త్రీ వేషం వేస్తాడు
1వ నవంబర్ 2002 నీ స్నేహం తెలుగు వేణు మాధవ్ పరుచూరి మురళి
30వ ఆగస్ట్ 2002 హోళీ తెలుగు కిరణ్ ఎస్వీఎన్ వరప్రసాద్
21వ జూన్ 2002 శ్రీరాం తెలుగు శ్రీరాం వీఎన్ ఆదిత్య
8వ ఫిబ్రవరీ 2002 కలుసుకోవాలని తెలుగు రవి రఘు రాజ్
19వ అక్టోబర్ 2001 మనసంతా నువ్వే తెలుగు చంటి/వేణు వీఎన్ ఆదిత్య
10వ ఆగస్టు 2001 నువ్వు నేను తెలుగు రవి తేజ
17వ జూన్ 2000 చిత్రం తెలుగు రమణ తేజ

బిరుదులు

  • ఫిలింఫేర్ ఉత్తమ కథానాయకుడు(తెలుగు) - నువ్వునేను (2001) కు గానూ

మూలాలు

బయటి లంకెలు