శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
| occupation = నటుడు
| occupation = నటుడు
}}
}}
'''శుభలేఖ సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు '''సూరావఝుల సుధాకర్'''. ఈయన నటించిన [[శుభలేఖ]] చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో ఇదే తరహా పాత్రలలో సుధాకర్ - తులసిల జంటగా నటించారు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php</ref> ఇటీవల కాలంలో ఈయన పలు తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో కనిపిస్తున్నారు.
'''శుభలేఖ సుధాకర్''' ఒక [[తెలుగు సినిమా]] నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు '''సూరావఝుల సుధాకర్'''. ఈయన నటించిన [[శుభలేఖ]] చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో [[చిరంజీవి]] - [[సుమలత]] ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - [[తులసి]] మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.<ref>http://www.telugucinema.com/c/publish/stars/Interview_tulasi2007.php</ref> తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.


==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==

04:31, 12 జనవరి 2014 నాటి కూర్పు

ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.

శుభలేఖ సుధాకర్
జననం
సూరావఝుల సుధాకర్

(1960-11-19) 1960 నవంబరు 19 (వయసు 63)
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఎస్.పి.శైలజ

శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[1] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.

జీవిత విశేషాలు

సుధాకర్ కధానాయకుడిగా నటించిన చిత్రాలు

నటించిన చిత్రాలు

తెలుగు

మూలాలు