Coordinates: 17°54′N 83°12′E / 17.9°N 83.2°E / 17.9; 83.2

కొత్తవలస: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిల్లా మండలాల మూస
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
| longEW = E
| longEW = E
|mandal_map=Vijayanagaram mandals outline34.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కొత్తవలస|villages=27|area_total=|population_total=62897|population_male=31493|population_female=31404|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=59.88|literacy_male=71.98|literacy_female=47.78}}

[[File:Kothavalasa - Te.ogg]]
'''కొత్తవలస''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పాలనా పరంగా కొత్తవలస విజయనగరం జిల్లాలోని మండల కేంద్రమైనా ఇప్పుడు దాదాపు [[విశాఖపట్నం]]లో కలిసిపొయింది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలో విశాఖపట్నంకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తవలస చుట్టూ కొండలు ఉన్నాయి. కనుచూపు మేరలో [[తూర్పు కనుమలు]] కనపడతూ ఉంటాయి. కొత్తవలస మామిడి, జీడి తోటలు, ఎర్రమట్టికి ప్రసిద్ధి. ఇక్కడి నుండి ప్రతీ సంవత్సరము కోల్కోత్తకి మామిడి కాయలు ఎగుమతి చేస్తారు. ఎర్రమట్టిని ఉపయోగించి బంగళా పెంకులు తయారు చేసి ప్రక్కనున్న [[ఒరిస్సా]] రాష్ట్రానికి ఎగుమతి చేస్తారు. ఇక్కడ దాదాపు 30 పెంకుల మిల్లులు ఉన్నాయి.

[[File:Kottavalasa train station view 02.jpg|thumb|240px|కొత్తవలస రైల్వే కూడలి(Junction)]]
[[File:Kottavalasa train station view 02.jpg|thumb|240px|కొత్తవలస రైల్వే కూడలి(Junction)]]

17:09, 12 జనవరి 2014 నాటి కూర్పు

కొత్తవలస
—  మండలం  —
విజయనగరం పటంలో కొత్తవలస మండలం స్థానం
విజయనగరం పటంలో కొత్తవలస మండలం స్థానం
విజయనగరం పటంలో కొత్తవలస మండలం స్థానం
కొత్తవలస is located in Andhra Pradesh
కొత్తవలస
కొత్తవలస
ఆంధ్రప్రదేశ్ పటంలో కొత్తవలస స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°54′N 83°12′E / 17.9°N 83.2°E / 17.9; 83.2
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం కొత్తవలస
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 62,897
 - పురుషులు 31,493
 - స్త్రీలు 31,404
అక్షరాస్యత (2001)
 - మొత్తం 59.88%
 - పురుషులు 71.98%
 - స్త్రీలు 47.78%
పిన్‌కోడ్ {{{pincode}}}

కొత్తవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము. పాలనా పరంగా కొత్తవలస విజయనగరం జిల్లాలోని మండల కేంద్రమైనా ఇప్పుడు దాదాపు విశాఖపట్నంలో కలిసిపొయింది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే మార్గంలో విశాఖపట్నంకి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తవలస చుట్టూ కొండలు ఉన్నాయి. కనుచూపు మేరలో తూర్పు కనుమలు కనపడతూ ఉంటాయి. కొత్తవలస మామిడి, జీడి తోటలు, ఎర్రమట్టికి ప్రసిద్ధి. ఇక్కడి నుండి ప్రతీ సంవత్సరము కోల్కోత్తకి మామిడి కాయలు ఎగుమతి చేస్తారు. ఎర్రమట్టిని ఉపయోగించి బంగళా పెంకులు తయారు చేసి ప్రక్కనున్న ఒరిస్సా రాష్ట్రానికి ఎగుమతి చేస్తారు. ఇక్కడ దాదాపు 30 పెంకుల మిల్లులు ఉన్నాయి.

కొత్తవలస రైల్వే కూడలి(Junction)

మండలంలోని పట్టణాలు

  • కొత్తవలస (ct)

మండలంలోని గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=కొత్తవలస&oldid=997270" నుండి వెలికితీశారు