వికీపీడియా:ఐదు మూలస్తంభాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి ఆంగ్లంలో గల బొమ్మలు తెలుగులో ప్రవేశపెట్టు
పంక్తి 4: పంక్తి 4:


{|
{|
|[[దస్త్రం:Open book 01.svg|85px]] || '''వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం'''. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
|[[File:BluePillar.svg|47px|alt=First pillar|left|]] || '''వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం'''. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
|-
|-
| 
| 
|-
|-
| || '''వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది'''. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
|[[File:GreenPillar.svg|47px|alt=Second pillar|left|]] || '''వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది'''. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
|-
|-
| 
| 
పంక్తి 16: పంక్తి 16:
| 
| 
|-
|-
|[[దస్త్రం:Thai_wai.jpg|center|65px]] || '''వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి'''. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. <!--తెలుగు వికీపీడియాలో పనిచేసేందుకు {{NUMBEROFARTICLES}} వ్యాసాలు ఉన్నాయి.--> మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
|[[File:OrangePillar.svg|47px|alt=Fourth pillar|left|]] || '''వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి'''. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. <!--తెలుగు వికీపీడియాలో పనిచేసేందుకు {{NUMBEROFARTICLES}} వ్యాసాలు ఉన్నాయి.--> మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
|-
|-
|&nbsp;
|&nbsp;
|-
|-
|[[దస్త్రం:LSQ 5.jpg|85px]] || '''ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు'''. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.
|[[File:RedPillar.svg|47px|alt=Fifth pillar|left|]] || '''ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు'''. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.
|}
|}
<!--# '''[[వికీపీడియా:What Wikipedia is not|Wikipedia is an encyclopedia]]''' incorporating elements of general encyclopedias, specialized encyclopedias, and [[almanac]]s. Wikipedia is not a [[వికీపీడియా:Don't include copies of primary sources|collection of primary source documents]], a [[వికీపీడియా:Wikipedia is not a soapbox|soapbox]], a newspaper, a free host, a webspace provider, a series of [[వికీపీడియా:Vanity page|vanity articles]], a memorial collection, an experiment in anarchy or democracy, or a grouping of links (whether internal or external). It is also not the place to insert your own opinions, experiences, or arguments — all editors must follow our [[వికీపీడియా:No original research|no original research]] policy. All editors must strive for accuracy.
<!--# '''[[వికీపీడియా:What Wikipedia is not|Wikipedia is an encyclopedia]]''' incorporating elements of general encyclopedias, specialized encyclopedias, and [[almanac]]s. Wikipedia is not a [[వికీపీడియా:Don't include copies of primary sources|collection of primary source documents]], a [[వికీపీడియా:Wikipedia is not a soapbox|soapbox]], a newspaper, a free host, a webspace provider, a series of [[వికీపీడియా:Vanity page|vanity articles]], a memorial collection, an experiment in anarchy or democracy, or a grouping of links (whether internal or external). It is also not the place to insert your own opinions, experiences, or arguments — all editors must follow our [[వికీపీడియా:No original research|no original research]] policy. All editors must strive for accuracy.
పంక్తి 31: పంక్తి 31:


[[వర్గం:వికీపీడియా మౌలిక సమాచారము]]
[[వర్గం:వికీపీడియా మౌలిక సమాచారము]]


[[ml:വിക്കിപീഡിയ:പഞ്ചസ്തംഭങ്ങള്‍]]
[[dv:ވިކިޕީޑިޔާ: ފަސް ތަނބު]]

05:46, 15 జనవరి 2014 నాటి కూర్పు

అడ్డదారి:
WP:5P
    
First pillar
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
 
Second pillar
వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
 
Third pillar
స్వేచ్ఛగాపంచుకోగల విషయమైన వికీపీడియా ఎవరిచేనైనా మార్చుటకు వాడుటకు, సవరించుటకు మరియు పంపిణి చేయటకు వీలైనది.:సంపాదకులందరూ సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి , ఏ ఒక్క సంపాదకునికివ్యాస యజమానిత్వం లేదు మరియు ఏరచనలైనా ఎలాగైనా మార్పులకు గురిఅగుతాయి మరియు పంపిణి అవుతాయి. నకలుహక్కుల చట్టాలను గౌరవించండి మరియు మూలాలనుండి దొంగతనము చేయవద్దు. ఉచితం కాని మాధ్యమాలను అప్పుగా వాడుకొనుట సముచిత వినియోగం క్రింద అనుమతించబడినది కాని మొదట స్వేచ్ఛగాపంచుకోగల వాటిగురించి గట్టి కృషి చేయాలి.
 
Fourth pillar
వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
 
Fifth pillar
ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.