1797

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1797 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1794 1795 1796 - 1797 - 1798 1799 1800
దశాబ్దాలు: 1770లు 1780లు - 1790లు - 1800లు 1810లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు[మార్చు]

  • జనవరి 3: అమెరికాకు అల్జీర్స్, ట్రిపోలి, ట్యునిస్‌ లకూ మధ్య ట్రిపోలి సంధి కుదిరింది
  • ఫిబ్రవరి 4: ఈక్వడార్‌లో వచ్చిన రియోబాంబా భూకంపంలో 40,000 బాధితులయ్యారు
  • మే 10: అమెరికా నావికాదళానికి చెందిన తొట్ట తొలి యుద్ధ నౌక పనిలో చేరింది
  • జూలై 24: సాంటా క్రజ్ యుద్ధంలో హొరేషియో నెల్సన్ గాయపడి ఒక చెయ్యి కోల్పోయాడు
  • సెప్టెంబరు 30: ఫ్రెంచి ఆర్థిక మంత్రి, తమ దేశపు అప్పులో మూడింట రెండు వంతుల భాగాన్ని స్వీకరించేందుకు తిరస్కరించాడు.
  • అక్టోబరు 22: ఫ్రాన్స్ దేశస్తుడైన జాక్వెస్ గార్నెరిన్ మొదటిసారి పారాచూట్ సహాయంతో గాఅల్లోంచి కిందికి దిగాడు
  • తేదీ తెలియదు: కోలిన్ మెకంజీ అమరావతి లోని దీపాలదిన్నెగా త్రవ్వి మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చాడు
  • తేదీ తెలియదు: జోసెఫ్ లూయీ లాగ్రాంజ్ డిఫరెంషియల్ కాలిక్యులస్ పై గ్రంథాన్ని రచించాడు

జననాలు[మార్చు]

  • జనవరి 7:బెంగాల్లో స్థిరపడ్డ బ్రిటిషు నావికుడు హెన్రీ పెడింగ్టన్
  • ఆగస్టు 21: జాన్ మాంటేగు భారతదేశంలో జన్మించాడు

మరణాలు[మార్చు]

జేమ్స్ హట్టన్
  • మార్చి 26: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (జ.1726)

పురస్కారాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=1797&oldid=3026701" నుండి వెలికితీశారు