ఈటీవీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈటీవి (ఈనాడు టెలివిజన్)
ETV
దేశంభారతదేశం
ప్రసారపరిధిభారతదేశం
నెట్వర్క్ETV Network
కేంద్రకార్యాలయంహైదరాబాదు
ప్రసారాంశాలు
భాష(లు)తెలుగు
చిత్రం ఆకృతి1080i HDTV
(downscaled to letterboxed 576i for the SDTV feed)
యాజమాన్యం
యజమానిరామోజీ గ్రూప్
సోదరి ఛానళ్లుETV Plus
ETV Cinema
ETV Andhra Pradesh
ETV Life
ETV Abhiruchi
ETV Telangana
ETV Bal Bharat
చరిత్ర
ప్రారంభం27 ఆగస్టు 1995
లభ్యత
కేబుల్
Asianet DigitalChannel 175 (SD)
ఉపగ్రహం
Airtel digital TVChannel 879 (SD)
Channel 880 (HD)
d2hChannel 693 (SD)
Channel 988 (HD)
Dish TVChannel 1604 (SD)
Sun Direct DTHChannel 152 (SD)
Channel 830 (HD)
Tata SkyChannel 1412 (SD)
Channel 1411 (HD)
IPTV
APSFLChannel 4 (HD)

ఈటీవి (ఈనాడు టెలివిజన్) ఉషోదయా ఎంటర్ ప్రైజస్ అధినేత రామోజీరావు స్థాపించాడు. దీనిని తెలుగు భాషలో మొదటి ఛానల్ ను ప్రారంభించాడు. తరువాత వేర్వేరు జాతీయ భాషలలో కూడా ఇతర చానళ్లను ప్రారంభించారు. కొంతకాలం తరువాత, ఇతర భాషా ఛానళ్లను విక్రయించి, తెలుగు భాషే ప్రధానంగా టెలివిజన్ కార్యక్రమాలు కొనసాగించుతున్నారు.

ఈటీవి నెట్ వర్క్[మార్చు]

ఛానల్ భాష
ఈటీవీ తెలుగు తెలుగు
ఈటీవీ ఆంధ్రప్రదేశ్ తెలుగు
ఈటీవీ తెలంగాణ తెలుగు
ఈటీవీ ప్లస్ తెలుగు
ఈటీవీ అభిరుచి తెలుగు
ఈటీవీ లైపు తెలుగు
ఈటీవీ సినిమా తెలుగు
ఈటీవీ బాలభారత్ తెలుగు

తెలుగు కార్యక్రమాలు[మార్చు]

పద్మావతి కళ్యాణం రావోయి చందమామ గువ్వా గోరింక మనసంతా నువ్వే రంగుల రత్నం సద్గురు సాయి మౌన పోరాటం మనసు మమత నా పేరు మీనాక్షి. అనుపల్లవి పెళ్లి పుస్తకం మా అత్త బంగారం

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఈటీవీ&oldid=3977990" నుండి వెలికితీశారు