ఎబిఎన్ ఆంధ్రజ్యోతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎబిఎన్ ఆంధ్రజ్వోతి
[[image:
]]
ఆవిర్భావము 2009 అక్టోబరు 15
Network అమోడా బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్కు (ఎబిఎన్)
యాజమాన్యం వేమూరి రాధాకృష్ణ
దృశ్య నాణ్యత 16:9, 576i, SDTV,
1080p లేదా 720p, HDTV

(resolution varies depending on affiliate)

నినాదము We report. You decide.
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రసార ప్రాంతాలు అంతర్జాతీయ
ప్రధాన కార్యాలయం హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
వెబ్సైటు http://www.andhrajyothy.com/

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి అనేది ఒక తెలుగు టెలివిజన్ వార్తా చానెల్. ఆంధ్ర బ్రాడ్‌కాస్టింగ్ న్యూస్ సర్వీస్ అనే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఛానెల్ అక్టోబర్ 15, 2009 నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. దీనిని "ఆంధ్రజ్యోతి" దినపత్రిక మాతృసంస్థ అజమాయిషీలో నడుస్తుంది.ఈ ఛానెల్‌కు వేమూరి రాధాకృష్ణ కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తున్నాడు. ఉపగ్రహం - Ins Insat 2E, డౌన్‌లింక్ పౌనపున్యం- 3656 MHZ, FEC 3/4, Symbol rate - 13,330, polarization - vertical ద్వారా ఈ చానెల్ పొందబడింది.ఎబిఎన్ అంటే అమోడా బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్.అని తెలుపుతుంది.ఈ ఛానెల్‌ను ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక విజయవంతం అయిన తరువాత వేమూరి రాధాకృష్ణ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డీ తివారీ లైంగిక కుంభకోణాన్ని బహిర్గతం చేయడం ఈ ఛానెల్ ప్రధాన ఘనత.దాని తివారీ రాజీనామా పరిణామాలకు దారితీసింది.[1]

మూలాలు[మార్చు]

  1. Ramana, K. V. (2009-12-26). "86-yr-old Andhra governor targeted in sleaze CDs". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-30.

వెలుపలి లంకెలు[మార్చు]