కక్ష (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కక్ష
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.సి. గుహనాథన్
తారాగణం శోభన్ బాబు ,
మురళీమోహన్ ,
శ్రీదేవి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కక్ష 1980 లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయిడు నిర్మించిన ఈ సినిమాకు వి.సి. గుహనాథన్ దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, మురళీ మోహన్, శ్రీదేవి కపూర్, జయచిత్ర ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • దుస్తుల మీద , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, మాధవపెద్ది రమేష్
  • ఒరబ్బా ఒలమ్మ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ,జి.ఆనంద్, ఎస్ పి శైలజ , మాధవపెద్ది రమేష్, కొమ్మినేని చక్రవర్తి
  • కందిరీగ తో చెప్పానురా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • బుగ్గ మీద ముద్దు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఐసలకిడి , గానం. పీ సుశీల
  • నామనసు , గానం ఎస్ జానకి , జీ.ఆనంద్

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: వి.సి. గుహనాథన్
  • స్టూడియో: సురేష్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: డి.రమానాయిడు
  • ఛాయాగ్రాహకుడు: ఎ. వెంకట్
  • కూర్పు: రవి
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, అరుద్ర
  • విడుదల తేదీ: మార్చి 28, 1980
  • కథ: వి.సి. గుహనాథన్
  • చిత్రానువాదం: వి.సి. గుహనాథన్
  • సంభాషణ: జంధ్యాల
  • గాయకుడు: పి.సుశీలా, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, మాధవపెద్ది రమేష్, చక్రవర్తి (సంగీతం), ఎస్.పి.శైలజ, జి. ఆనంద్
  • సంగీతం లేబుల్: పాలిడోర్
  • ఆర్ట్ డైరెక్టర్: బి. చలం
  • డాన్స్ డైరెక్టర్: పి.ఎ. సలీం, రఘు
  • స్టంట్ డైరెక్టర్: రాజు (ఫైట్ మాస్టర్)

మూలాలు[మార్చు]

  1. "Kaksha (1980)". Indiancine.ma. Retrieved 2020-08-22.

బాహ్య లంకెలు[మార్చు]