Coordinates: 18°40′00″N 79°30′00″E / 18.6667°N 79.5000°E / 18.6667; 79.5000

కమాన్‌పూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కమాన్‌పూర్ మండలంం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలం.[1]

కమాన్‌పూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, కమాన్‌పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, కమాన్‌పూర్ స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, కమాన్‌పూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°40′00″N 79°30′00″E / 18.6667°N 79.5000°E / 18.6667; 79.5000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం కమాన్‌పూర్ (కమాన్‌పూర్ మండలం)
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 60 km² (23.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 75,072
 - పురుషులు 38,076
 - స్త్రీలు 36,996
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.34%
 - పురుషులు 68.07%
 - స్త్రీలు 48.48%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది మండల కేంద్రమైన కమాన్ పూర్ నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రామగుండం నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మంథని రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం కమాన్‌పూర్.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 75,072 - పురుషులు 38,076 - స్త్రీలు 36,996. అక్షరాస్యత - మొత్తం 58.34% - పురుషులు 68.07% - స్త్రీలు 48.48%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 60 చ.కి.మీ. కాగా, జనాభా 25,005. జనాభాలో పురుషులు 12,586 కాగా, స్త్రీల సంఖ్య 12,419. మండలంలో 6,648 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ కమాన్‌పూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, మంథని రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కమాన్‌పూర్ మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలం లోని పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కమాన్‌పూర్
  2. నాగారం
  3. లింగాల
  4. జల్లిపల్లి
  5. జూలపల్లి
  6. రొంపికుంట
  7. పేరపల్లి
  8. గుండారం
  9. రాజాపూర్
  10. ముల్కలపల్లి
  11. పెంచికల్‌పేట్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు[మార్చు]