కామాక్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మదన కామాక్షి
A 200-year-old specimen with a group of younger ones and a female cone in Prague
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Cycadophyta
Class:
Cycadopsida
Order:
Cycadales
Family:
Genus:
Species:
C. circinalis
Binomial name
Cycas circinalis

కామాక్షి అనునది ఒక ఔషధ మొక్క. దీనిని మదన కామాక్షి, రణగువ్వ, మదనమస్తు అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం Cycas circinalis.

పంపిణీ[మార్చు]

కామాక్షి జిమ్నోస్పెర్మ్గా జాతి మాత్రమే, వీటి మూలాలు శ్రీలంక జాతులుగా గుర్తించబడ్డాయి.

సేద్యం[మార్చు]

ఈ మొక్కను ఎక్కువగా హవాయిలో పండిస్తారు, ప్రకృతి దృశ్యంలో ప్రదర్శన కొరకు, చీలికలు ఉండే ఆకుల కోసం.

ఆహారంగా ఉపయోగించుట[మార్చు]

వీటి విత్తనాలు విషపూరితం. విత్తనాలలో ఉన్న శక్తివంతమైన విషాన్ని నీటిలో విత్తనాలను నానబెట్టుట ద్వారా తొలగించబడుతుంది. మొదటిసారి విత్తనాలు నానబెట్టిన నీరు పక్షులు, మేకలు, గొర్రెలు, పందులను చంపగలుగుతాయి. తరువాత నానబెట్టిన నీరు ప్రమాదకరం కాదని చెబుతారు. చివరగా నానబెట్టిన తరువాత ఈ విత్తనాలను ఎండబెట్టి తరువాత పిండి వలె చేస్తారు. ఈ పిండిని టోర్టిల్లాలు, తమలేల వంటి ఆహార పదార్థాల తయారీలోను, సూప్, జావ తయారీకి ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కామాక్షి&oldid=2879495" నుండి వెలికితీశారు