గాయం-2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాయం-2
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రవీణ్ శ్రీ
నిర్మాణం ధర్మకర్త
తారాగణం జగపతిబాబు,
విమలా రామన్
కోట శ్రీనివాసరావు
సంగీతం ఇళయరాజా
ఛాయాగ్రహణం అనిల్ బండారి
కూర్పు ప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ కర్త క్రియేషన్స్
విడుదల తేదీ సెప్టెంబర్ 3,2010
భాష తెలుగు

గాయం-2 2010 లో విడుదలైన తెలుగు సినిమా. జగపతిబాబు, విమలా రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది గతంలో వచ్చిన గాయం చిత్రానికి కొనసాగింపు చిత్రము. దీనిని కర్తా క్రియేషన్స్‌పై డాక్టర్ సి. ధర్మకర్త నిర్మించాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పించాడు. ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించాడు. సంగీతం ఇలయరాజా అందించాడు.[1][2]

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ఎందుకమ్మా ప్రేమా ప్రేమా"అనంత శ్రీరాంSriram Parthasarathy, Geetha Madhuriశ్రీరాం, గీతామాధురి4:10
2."మసక వెనుక"భాస్కరభట్లఅనిత5:07
3."ఏలుతుండ్రు కొడుకులు"కాలువ సాయివందేమాతరం శ్రీనివాస్4:40
4."అందాల లోకం"వనమాలిశ్రీరాం, శాశ్వతి4:39
5."రామరాజ్యం"కాలువ సాయికార్తిక్4:40
6."కలగనే కన్నుల్లో"వనమాలిఇళయరాజా4:24
Total length:27:53

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Archived copy".
  2. "Telugu Review: 'Gaayam-2' lacks the feel of 'Gaayam'". Archived from the original on 2010-09-19. Retrieved 2020-08-30.
"https://te.wikipedia.org/w/index.php?title=గాయం-2&oldid=3482355" నుండి వెలికితీశారు