చందమామ (2007 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చందమామ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణ వంశీ
కథ కృష్ణ వంశీ
తారాగణం నవదీప్, శివ బాలాజీ, కాజల్, సింధూ మీనన్, అభినయశ్రీ, అనంత్, నాగేంద్రబాబు, ఆహుతి ప్రసాద్
సంగీతం కె. ఎం. రాధాకృష్ణన్
నిర్మాణ సంస్థ తేజా సినిమా
విడుదల తేదీ 6 సెప్టెంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చందమామ 2007 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో శివ బాలాజీ, కాజల్, నవదీప్, సింధు మేనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో నాగబాబు, ఆహుతి ప్రసాద్, ఉత్తేజ్ తదితరులు నటించారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • నాలో ఊహలకి, నాలో ఊసులకి, నడకను నేర్పావు , గానం. కే. ఎం. రాధాకృష్ణ , ఆశా భోంస్లే, రచన:అనంత శ్రీరామ్.
  • ముక్కుపై ముద్దు పెట్టు ,రచయిత: సాయి శ్రీహర్షగానం. హారిచరన్, సుజాత మోహన్
  • సక్కుబాయివే, రచన: లక్ష్మీ భూపాల్ , గానం. జెస్సీ, మమతా మోహన్ దాస్
  • చెంగు చెంగు చెంగు మంటూ
  • బుగ్గే బంగారమా, రచన: పెద్దాడ మూర్తి , గానం.రాజేష్ కృష్ణన్
  • రేగు ముళ్ళలో , రచన: సుద్దాల అశోక్ తేజ , గానం.కార్తీక్, ఎం ఎం శ్రీలేఖ
  • ఘల్లు ఘల్లు మంటు , రచన: వనమాలి, గానం.కారుణ్య, గాయత్రి అయ్యర్.