చిరుతపులి (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన కొన్ని ప్రజాతుల జంతువుల్ని తెలుగులో చిరుతపులులు లేదా చిరుతలు, చీతాలు అంటారు.

చిరుతపులి జాతికి చెందిన జంతువులు[మార్చు]

  • లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో చిరుతపులి అనబడే జంతువు. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో కలిపి ఉన్న పాంతెరా జాతికి చెందింది.
  • చీతా (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో ఉనికిలో ఉన్న ఒకే ఒక్క జీవి. భారతదేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.