చెప్పవే చిరుగాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెప్పవే చిరుగాలి
దర్శకత్వంవిక్రమన్
రచనవిక్రమన్ (మాటలు)
స్క్రీన్ ప్లేవిక్రమన్
కథవిక్రమన్
నిర్మాతవెంకట శ్యామ్ ప్రసాద్
తారాగణంతొట్టెంపూడి వేణు, అభిరామి, ఆషిమా భల్లా, సునీల్, బేతా సుధాకర్, ఎల్. బి. శ్రీరామ్, కృష్ణ భగవాన్, గిరి బాబు, కైకాల సత్యనారాయణ, మౌళి
ఛాయాగ్రహణంకె. ప్రసాద్
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
ఎస్.పి. ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
2004 సెప్టెంబరు 24 (2004-09-24)
దేశంభారతదేశం
భాషతెలుగు

చెప్పవే చిరుగాలి 2004, సెప్టెంబరు 24న విడుదలైన తెలుగు చలన చిత్రం. విక్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, అభిరామి, ఆషిమా భల్లా, సునీల్, బేతా సుధాకర్, ఎల్. బి. శ్రీరామ్, కృష్ణ భగవాన్, గిరి బాబు, కైకాల సత్యనారాయణ, మౌళి ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: విక్రమన్
  • నిర్మాత: వెంకట శ్యామ్ ప్రసాద్
  • సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
  • ఛాయాగ్రహణం: కె. ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: ఎస్.పి. ఎంటర్టైన్మెంట్స్

పాటల జాబితా[మార్చు]

  • అందాల దేవత , హరీహరన్
  • నీలి నీలి జాబిల్లి , ఉదిత్ నారాయణ్ , శ్రేయా ఘోషల్
  • నన్ను లాలించు , ఉన్ని కృష్ణన్ , సుజాత
  • పాపా పూదోట , హరిహరన్
  • నమ్మకు నమ్మకు,వందేమాతరం శ్రీనివాస్
  • హ్యాపీ న్యూ ఇయర్, హరిహరన్, సుజాత
  • నన్ను లాలించూ (ఫిమేల్ వాయిస్)సుజాత.

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "చెప్పవే చిరుగాలి". telugu.filmibeat.com. Retrieved 10 April 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Cheppave Chirugali". www.idlebrain.com. Retrieved 10 April 2018.

ఇతర లంకెలు[మార్చు]