తెలుగు బ్రాహ్మణులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు బ్రాహ్మణులు
రుద్రాక్షమాల ధరించిన తెలుగు బ్రాహ్మణుడు
భాషలు
తెలుగు
మతం
హిందూమతము
సంబంధిత జాతి సమూహాలు
తమిళ బ్రహ్మణులు, కన్నడ బ్రహ్మణులు, మరాఠీ బ్రహ్మణులు

తెలుగు బ్రాహ్మణులు బ్రాహ్మణ సమాజం సభ్యులు. వీరు తెలుగు మాట్లాడుతారు. వారు ప్రధానంగా భారతదేశ రాష్ట్రములు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్కు చెందినవారే. అయితే భారతదేశం లోని మిగిలిన ప్రాంతములకు, అలాగే ప్రపంచంలోని అనేక దేశాలకు అనేకమంది వలస వెళ్ళినవారు కూడా ఉన్నారు. తెలుగు బ్రాహ్మణులు కూడా చాలా పెద్ద సంఖ్యలో కర్నాటక రాష్ట్రములోని అనేక ప్రాంతములలో ముఖ్యంగా బెంగుళూరు నగరములో స్థిరపడ్డారు.

సంఘములు (గ్రూపులు)[మార్చు]

తెలుగు బ్రహ్మణులు ప్రధానంగా పంచ ద్రావిడ బ్రాహ్మణ శాఖ కు చెందినవాలు.

  • తెలుగు బ్రహ్మణులలో ప్రధానంగా రెండు విభాగాలు ఉన్నాయి, స్మార్త మారియు వైష్ణవ.
  1. స్మార్త బ్రాహ్మణులు:
    1. వైదికి బ్రాహ్మణులు
    2. నియోగి బ్రాహ్మణులు
    3. ద్రావిడులు (తమిళనాడు నుండి వలస వచ్చినవారు)
    4. దేశస్థ స్మార్త బ్రాహ్మణులు
  1. వైష్ణవ బ్రాహ్మణులు:
    1. శ్రీవైష్ణవ బ్రహ్మణులు (రామానుజుల విశ్వాసంలోకి మారిన తెలుగు బ్రాహ్మణులు)
    2. తెలుగు మధ్వ బ్రాహ్మణులు (మధ్వాచార్య విశ్వాసంలోకి మారిన తెలుగు బ్రాహ్మణులు)
    3. గోల్కొండ వ్యాపారులు లేదా హైదరాబాదీ బ్రాహ్మణులు
    4. దేశస్థ మధ్వ బ్రాహ్మణులు

ఆహారం[మార్చు]

  • తెలుగు బ్రాహ్మణులు శాకాహారము అనుసరించుతూ, "సత్వ" ఆహారం ఇష్టపడతారు.

పండుగలు[మార్చు]

  • తెలుగు బ్రాహ్మణులు సాధారణంగా తెలుగు ప్రజలు వలే సాధారణంగా మకర సంక్రాంతి, ఉగాది లాంటి చాలా పండుగలు జరుపుకుంటారు. అయితే అవని అవిట్టం పండుగ దక్షిణ బ్రాహ్మణులకు ప్రత్యేక ముఖ్యమైన పండుగ.

ప్రముఖ మీడియా చిత్రీకరణ[మార్చు]

కొన్ని తెలుగు చిత్రాలలో తెలుగు బ్రాహ్మణులను, వారి వైవిధ్యమైన పద్ధతులు, సాంస్కృతిక పద్ధతులను హాస్య ప్రధానంగా, ఎగతాళి చేసినట్లు ఉండటం వల్ల వీరు నిరసనలు తెలియజేశారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Shreeram Balijepalli's articles online
  2. "City Brahmins stage protest against Film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-16.

బయటి లింకులు[మార్చు]