తొలివలపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తొలివలపు
దస్త్రం:Tholi Valapu.jpg
తొలివలపు గోడ పత్రిక
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనవరప్రసాద్ వర్మ
(కథ/మాటలు)
స్క్రీన్ ప్లేముత్యాల సుబ్బయ్య
నిర్మాతఎం. నాగేశ్వరరావు
తారాగణంతొట్టెంపూడి గోపీచంద్
స్నేహ
ఛాయాగ్రహణంఆర్. రామారావు
కె.వి. రమణకుమార్
కూర్పుకోల భాస్కర్
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
టి. కృష్ణ మెమోరియల్ ఫిల్మ్స్
విడుదల తేదీ
2001 ఆగస్టు 3 (2001-08-03)
సినిమా నిడివి
2:24:14
దేశంభారతదేశం
భాషతెలుగు

తొలివలపు 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి గోపీచంద్, స్నేహ నాయికానాయకులుగా నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇది గోపిచంద్ కు తొలిచిత్రం.[1]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్టయ్యాయి. మయూరీ ఆడియో ద్వారా విడుదల అయ్యాయి.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఫస్ట్ ర్యాంకు మనదేరా"చంద్రబోస్కె.కె.5:26
2."పాలతో కడిగిన"చంద్రబోస్హరిహరన్, కె. ఎస్. చిత్ర5:14
3."బోఫోర్స్ బుల్లెమ్మ"చంద్రబోస్సుఖ్వీందర్ సింగ్4:33
4."మేన్ తుమ్సే ప్యార్"వేటూరిఉదిత్ నారాయణ్, సాధనా సర్గం4:20
5."కుర్రకారుకి బైకుంటే"చంద్రబోస్కె.కె.5:07
6."వందనం"సాయిహర్షకుమార్ సానూ, కవితా కృష్ణమూర్తి4:56
Total length:29:36

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "'ఆరడుగుల బుల్లెట్' పవన్ గుర్తొస్తున్నాడు... అని వద్దన్నాడట". telugu.filmibeat.com. Retrieved 8 July 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=తొలివలపు&oldid=3846625" నుండి వెలికితీశారు