నారా రోహిత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారా రోహిత్
జననం
నారా రోహిత్

(1984-07-25)1984 జూలై 25 [1]
జాతీయతIndian
విద్యాసంస్థఅన్నా విశ్వవిద్యాలయం
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం
తల్లిదండ్రులునారా రామమూర్తి నాయుడు

నారా రోహిత్ భారతీయ సినీ నటుడు, నిర్మాత. అతను తెలుగు సినిమా రంగానికి చెందిన వాడు. నారా రోహిత్ ఆరన్ మీడియా వర్క్స్ సంస్థ అధినేత.[2] రోహిత్ న్యూయార్క్ ఫిలిం అకాడెమీ పూర్వవిద్యార్థి. బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద మొ|| నటనకు గుర్తింపు పొందాడు. ఇతని తండ్రి నారా రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజక వర్గం మాజీ శాసన సభ్యుడు. నారా చంద్రబాబు నాయుడు ఇతని పెదనాన్న.

సినిమాలు[మార్చు]

నటుడిగా[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు Ref.
2009 బాణం భగత్ పాణిగ్రాహి
2011 సోలో గౌతమ్
2012 సారొచ్చారు గౌతమ్
2013 ఒక్కడినే సూర్య
స్వామి రా రా - వ్యాఖ్యాతగా
2014 ప్రతినిధి శ్రీను
రౌడీ ఫెలో రాణా ప్రతాప్ జయదేవ్
2015 అసుర ఎన్. ధర్మ తేజ
2016 తుంటరి రాజు
సావిత్రి రిషి "తీన్మార్" పాటకు గాయకుడు కూడా
రాజా చెయ్యి వేస్తే రాజా రామ్
జో అచ్యుతానంద అచ్యుత్
శంకర శంకర్
అప్పట్లో ఒకడుండేవాడు ఇంతియాజ్ అలీ
2017 శమంతకమణి రంజిత్ కుమార్
ఒక్కడు మిగిలాడు - వ్యాఖ్యాతగా
కథలో రాజకుమారి అర్జున్ చక్రవర్తి
బాలకృష్ణుడు బాలకృష్ణ అకా బాలు
మెంటల్ మదిలో బస్సు ప్రయాణీకుడు అతిధి పాత్ర
2018 నీది నాదీ ఒకే కథ పరోపకారి అతిధి పాత్ర
ఆటగాళ్ళు సిద్ధార్థ్
వీర భోగ వసంత రాయలు దీపక్ రెడ్డి
2024 ప్రతినిధి 2 [3]

నిర్మాతగా[మార్చు]

No సంవత్సరం సినిమా తారాగణం దర్శకుడు
1 2014 నల దమయంతి[4] శ్రీవిష్ణు కొవెర

వ్యాఖ్యాతగా[మార్చు]

సంఖ్య సంవత్సరం సినిమా
1 2013 స్వామి రారా

గాయకుడిగా[మార్చు]

సంఖ్య సంవత్సరం సినిమా
1 2016 సావిత్రి [5]

మూలాలు[మార్చు]

  1. "Nara Rohit celebrates birthday". indiaglitz.com. July 25, 2011. Archived from the original on 2014-09-03. Retrieved February 11, 2013.
  2. "24 frames factory launch". cinejosh.com. 21 July 2015. Archived from the original on 23 జూలై 2015. Retrieved 23 July 2015.
  3. Chitrajyothy (9 April 2024). "10 సంవత్సరాల క్రితం 'ప్రతినిధి' విడుదలైన తేదీనే." Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
  4. "NARA ROHIT & RAVI PANASA's Prestigious Movie "NALA DAMAYANTI"". idlebrain.com. 14 February 2014. Archived from the original on 21 ఫిబ్రవరి 2014. Retrieved 18 February 2014.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-03. Retrieved 2016-06-16.