నిన్ను చూడాలని (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిన్ను చూడాలని
దర్శకత్వంవి.ఆర్.ప్రతాప్
నిర్మాతరామోజీ రావు
తారాగణంజూనియర్ ఎన్.టి.ఆర్
కె.విశ్వనాధ్
రవీనా రాజ్
శివాజీ రాజా
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
ఉషాకిరణ్ మూవీస్
విడుదల తేదీ
23 మే 2001
దేశం భారతదేశం
భాషతెలుగు

నిన్ను చూడాలని వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో 2001 లో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, రవీనా రాజ్ పుత్, కె. విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలనటుడిగా రామాయణం సినిమాలో రాముడిగా కనిపించినా యువ కథానాయకుడిగా జూనియర్ ఎన్. టి. ఆర్ కి ఇది మొదటి చిత్రం. ఈ సినిమాను రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించాడు.

కథ[మార్చు]

నటీ నటులు[మార్చు]

సాంకేతిక సిబ్బంది[మార్చు]

సంగీతం[మార్చు]

ఈ సినిమాకు ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించాడు. పాటలు మయూరి ఆడియో ద్వారా విడుదల అయ్యాయి.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఊపిరొచ్చిన బాపు బొమ్మా"  రాజేష్, చిత్ర 4:53
2. "క్యాంపస్ లో కాలెట్టి"  దేవన్ 4:53
3. "ఏమైందో ఏమోగాని"  ఉన్నికృష్ణన్, హరిణి 4:31
4. "ఏ చోట నేనున్నా"  హరిణి, మహాలక్ష్మి అయ్యర్ 5:21
5. "ఎన్నాళ్ళో వేచాక"  సోను నిగం, అనురాధా శ్రీరామ్ 4:43
6. "ముద్దబంతి పూవమ్మో"  ఉదిత్ నారాయణ్, లెనినా 4:24
28:45

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]