పెద్దపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్దపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం పెద్దపల్లి
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 248 km² (95.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,01,776
 - పురుషులు 50,767
 - స్త్రీలు 51,009
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.64%
 - పురుషులు 66.69%
 - స్త్రీలు 52.61%
పిన్‌కోడ్ {{{pincode}}}


పెద్దపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం,పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలం.[1]

పెద్దపల్లిలోని ఒక ప్రాథమిక పాఠశాల

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం.

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ పెద్దపల్లి పట్టణం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెద్దపల్లి మండలాన్ని (1+22) ఇరవై మూడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,01,776 - పురుషులు 50,767 - స్త్రీలు 51,009.అక్షరాస్యత - మొత్తం 65.64% - పురుషులు 66.69% - స్త్రీలు 52.61%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 248 చ.కి.మీ. కాగా, జనాభా 101,776. జనాభాలో పురుషులు 50,767 కాగా, స్త్రీల సంఖ్య 51,009. మండలంలో 26,883 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016  
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]