ప్రతిరోజూ పండగే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిరోజూ పండగే
ప్రతిరోజూ పండగే సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి మారుతి
రచనదేవా దత్తా
స్క్రీన్ ప్లేదాసరి మారుతి
కథదాసరి మారుతి
నిర్మాతబన్ని వాసు
అల్లు అరవింద్ (సమర్పణ)
తారాగణం
ఛాయాగ్రహణంజయకుమార్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
యువీ క్రియేషన్స్
గీతా ఆర్ట్స్2 పిక్చర్స్
విడుదల తేదీ
2019 డిసెంబరు 20 (2019-12-20)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్25 కోట్లు

ప్రతిరోజూ పండగే 2019, డిసెంబరు 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్ నటించారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ పతాకంపై బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం, జయకుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందించారు.[1]

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

  • ప్రతిరోజూ పండుగే , రచన: కృష్ణకాంత్, గానం.శ్రీకృష్ణ
  • ఓ బావా , రచన: కృష్ణకాంత్, గానం.సత్య యామిని , మోహన భోగరాజు , హరితేజ
  • తకిట తకిట, రచన: కాసర్ల శ్యామ్ , గానం.రాహూల్ సింప్లీ గంజ్ , గీతా మాధురి
  • చిన్నతనమే , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.విజయ్ యేసు దాస్
  • యూ ఆర్ మై హై, రచన: శ్రీజో , గానం.రాశిఖన్నా , దీపు , రాహుల్ నంబియార్.

సాంకేతికవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

ప్రారంభం[మార్చు]

2019, జూన్‌లో పూజా కార్యక్రమాలతో, ముహూర్తం షాట్ చిత్రీకరణతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతోపాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.[2]

చిత్రీకరణ[మార్చు]

2019, జూలై నెలలో రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాదులో ప్రారంభమైంది. 2019, సెప్టెంబరులో ఈ చిత్రంలోని గ్రామీణ నేపథ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ రాజమండ్రికి వెళ్ళింది.[3]

విడుదల[మార్చు]

ఈ చిత్రం 2019, డిసెంబరు 20న విడుదలయింది.[4]

ప్రచారం[మార్చు]

గీతా ఆర్ట్స్ 2019, సెప్టెంబరు 12వ తేదీన వివిధ వేదికల్లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. 2019, అక్టోబరు 15న చిత్ర టీజర్‌ను విడుదల చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రంలోని నటీనటులందరి ఫోటోలతో ఒక పోస్టర్‌ను విడుదలచేసింది.[5][6]

మూలాలు[మార్చు]

  1. "Watch: Teaser of 'Prathi Roju Pandage' promises a family entertainer". The News Minute. Retrieved 6 December 2019.[permanent dead link]
  2. "Tollywood buzz: Nithiin's 29th film titled Rang De!, Sai Dharam Tej's Prati Roju Pandage launched in Hyderabad". Indian Express. Retrieved 6 December 2019.
  3. "Prathiroju Pandage in Rajamundry". Idream. Archived from the original on 29 అక్టోబరు 2019. Retrieved 6 December 2019.
  4. "Sai Dharam Tej's Prati Roju Pandaage to clash with these two films. See inside". Times of India. 2 December 2019. Retrieved 6 December 2019.
  5. "Prati Roju Pandage' glimpse highlights Sathyaraj". NTV. Archived from the original on 29 అక్టోబరు 2019. Retrieved 6 December 2019.
  6. "ప్రతిరోజూ పండగే' ఫస్ట్ లుక్: నాన్నే కుర్రాడైతే..!". Telugu Samayam. Archived from the original on 29 అక్టోబరు 2019. Retrieved 6 December 2019.

ఇతర లంకెలు[మార్చు]