భలే కోడళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భలే కోడల్లు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాలచందర్
నిర్మాణం ఎస్.ఎస్. వాసన్
రచన కె.బాలచందర్
తారాగణం ఎస్వీ.రంగారావు ,
జానకి
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్
నిర్మాణ సంస్థ మోషన్ పిక్చర్స్ పిక్చర్స్
భాష తెలుగు

భలే కోడళ్ళు [1] కె. బాలచందర్ రచన, దర్శకత్వం వహించిన 1968 నాటి కామెడీ సినిమా. ఇది ఏకకాలంలో తమిళంలో బామా విజయమ్గా చిత్రీకరించినప్పటికీ, అక్కడ విడుదల అవడానికి సంవత్సరం ఆలసయమైంది. ఈ చిత్రంలో ఎస్.వి.రంగారావు, షాకారు జానకి, కాంచన, జయంతి, నాగభూషణం, రామకృష్ణ, చలం, రాజశ్రీ, సరస్వతి నటించారు.

మూడు జంటలు నివసించే చోట పొరుగున ఉన్న ఇంట్లోకి ఒక సినీ నటి వచ్చి చేరుతుంది. ఆమె ఉనికి వలన ఈ ముగ్గురు భార్యలు ఆకర్షణీయంగా ఉండడం, రేడియోలు, ఇతర ఫాన్సీ వస్తువులు కొనడం చేస్తారు. అదే సమయంలో వారి భర్తలు ఆ నటికి చాలా దగ్గరౌతున్నారని ఆరోపిస్తారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

పాటల జాబితా[2]
సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."చల్లని ఇల్లు"పి. సిశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి 
2."నేనే వచ్చాను"పిఠాపురం నాగేశ్వరరావు,ఎల్.ఆర్. ఈశ్వరి 
3."ఆస్తి మూరెడు"సత్యం, ఎల్.ఆర్. ఈశ్వరి 
4."వద్దే వద్దంటే"పి. సుశీల 
5."ఎక్కడ చూసినా"పిఠాపురం నాగేశ్వరరావు,ఎల్.ఆర్. ఈశ్వరి 

మూలాలు[మార్చు]

  1. Narwekar, Sanjit (1994). Directory of Indian film-makers and films. Flicks Books. p. 24.
  2. "Bhale Kodallu (1968)". Music India Online. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 24 February 2018.