భాస్కరభట్ల రవికుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాస్కరభట్ల రవికుమార్
భాస్కరభట్ల రవికుమార్
జననంభాస్కరభట్ల రవికుమార్
బురవెల్లి (తాత గారి ఊరు ) - గార మండలం , శ్రీకాకుళం జిల్లా ,
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుభాస్కరభట్ల రవికుమార్

భాస్కరభట్ల రవికుమార్ ఒక తెలుగు సినీ పాటల రచయిత. 300కి పైగా సినిమా పాటలు రాశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రవికుమార్ శ్రీకాకుళం జిల్లాలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టాడు. తర్వాత పాత్రికేయుడిగా పనిచేశాడు. చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గార మండలం బూరవెల్లి గ్రామములో తన తాత ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యుల వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదలైన ఆసక్తి గేయ రచయితా ఎదిగేందుకు దోహదపడింది.

రచయితగా[మార్చు]

ఈయన వ్రాసిన కొన్ని హిట్ సాంగ్స్ " పెళ్ళెందుకే రమణమ్మ ", " ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ", " బొమ్మను గీస్తే నీలా ఉంది ", "నచ్చావులే " మొదలైనవి. 1994 లో హైదరాబాద్ వెళ్ళేరు . కొన్నాళ్ళు ఈనాడు, సితారలో విలేకరిగా పనిచేశారు . తర్వాత సినీ గేయ రచియితగా పేరు వచ్చింది. సుమారు 300 పాటలు రాశాడు.

సినిమాలు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

సైమా అవార్డులు: ఉత్తమ గీత రచయిత

  1. 2012: "సార్ వస్తారా" (బిజినెస్ మేన్)

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: ప‌లాస 1978". Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
  2. టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]