Coordinates: 17°26′54″N 78°31′45″E / 17.44833°N 78.52917°E / 17.44833; 78.52917

మల్కాజ్‌గిరి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్కాజ్‌గిరి మండలం, తెలంగాణ రాష్ట్రములోని మేడ్చల్ జిల్లాలోని మండలం.[1]

మల్కాజిగిరి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, మల్కాజిగిరి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, మల్కాజిగిరి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, మల్కాజిగిరి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°26′54″N 78°31′45″E / 17.44833°N 78.52917°E / 17.44833; 78.52917
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చల్ జిల్లా
మండల కేంద్రం మల్కాజ్‌గిరి
గ్రామాలు 2
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 4,13,571
 - పురుషులు 2,08,228
 - స్త్రీలు 2,05,343
అక్షరాస్యత (2011)
 - మొత్తం 82.60%
 - పురుషులు 88.56%
 - స్త్రీలు 76.42%
పిన్‌కోడ్ {{{pincode}}}
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

ఇది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో భాగం.అనేక షాపింగ్ ఆర్కేడ్లు, కమ్యూనిటీ సెంటర్లు కలిగిఉన్న ఒక చిన్న పట్టణం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 2   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 4,13,571 - పురుషులు 2,08,228 - స్త్రీలు 2,05,343

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 32 చ.కి.మీ. కాగా, జనాభా 77,938. జనాభాలో పురుషులు 39,398 కాగా, స్త్రీల సంఖ్య 38,540. మండలంలో 18,726 గృహాలున్నాయి.[3]

పాలనా విభాగాలు[మార్చు]

మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడింది కొత్త నియోజకవర్గం .2009 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి జరిగిన మొదటి ఎన్నికలు .

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

రెవెన్యూ మండలం లోని పెద్ద గ్రామాలు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-12-07.
  2. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]