మహాయానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అష్టసాహస్రిక ప్రజ్ఞపారమిత సూత్రాలు, మహాయానంలో ముఖ్యమైన పాత్ర మైత్రేయుడి చిత్రం, నలంద

మహాయానం అనేది కొన్ని బౌద్ధ సాంప్రదాయాల, గ్రంథాల, తత్వాల, ఆచారాల సమ్మేళనం. మహాయాన బౌద్ధం సా.శ.పూ 1 వ శతాబ్దం నుంచి ఇది భారతదేశంలో బౌద్ధమతంలో మరో ప్రముఖ శాఖ అయిన థేరవాదంతో పాటు అభివృద్ధి చెందింది.[1] ఈ సాంప్రదాయం ప్రధాన బౌద్ధ గ్రంథాలను, బోధనలకు ఆమోదిస్తుంది. ఆపై మహాయాన సూత్రాలు, బోధిసత్వుని మార్గం, ప్రజ్ఞాపారమిత లాంటి భావనలను చేర్చింది.[2] మంత్ర సాంప్రదాయమైన వజ్రయానం మహాయానంలో ఉపవిభాగం. వజ్రయానంలో కొన్ని తాంత్రిక సాధనలతో బుద్ధతత్వాన్ని చేరుకోవచ్చు.

2010 లో జరిపిన ఒక సర్వే ప్రకారం ప్రస్తుతం ఉన్న బౌద్ధమతావలంబీకులలో సింహ భాగం మహాయాన బౌద్ధ సాంప్రదాయానికి చెందిన వారే (తూర్పు ఆసియా [3]మహాయానం 53%, వజ్రయానం 6%) ఉన్నారు. థేరవాద సాంప్రదాయానికి చెందిన వారు 36%. [4]

మూలాలు[మార్చు]

  1. Harvey (2013), p. 189.
  2. Harvey (2013), pp. 108-109.
  3. "101+ Inspiring Buddha Quotes on Peace of Mind, Life & Happiness" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2023-06-15. Retrieved 2024-03-21.
  4. Johnson, Todd M.; Grim, Brian J. (2013). The World's Religions in Figures: An Introduction to International Religious Demography (PDF). Hoboken, NJ: Wiley-Blackwell. p. 36. Archived from the original (PDF) on 20 October 2013. Retrieved 2 September 2013.

ఆధార గ్రంథాలు[మార్చు]

  • Akira, Hirakawa; Groner, Paul (editor and translator) (1993). A History of Indian Buddhism. Delhi: Motilal Banarsidass.
  • "Mahayana". Encyclopædia Britannica. Encyclopædia Britannica. 2002.
  • Beal (1871). Catena of Buddhist Scriptures from the Chinese, London, Trübner
  • Harvey, Peter (2013). An Introduction to Buddhism: Teachings, History and Practices
  • Karashima, Seishi, "Was the Așțasāhasrikā Prajñāparamitā Compiled in Gandhāra in Gandhārī?" Annual Report of the International Research Institute for Advanced Buddhology, Soka University, vol. XVI (2013).
  • Lowenstein, Tom (1996). The Vision of the Buddha, Boston: Little Brown, ISBN 1-903296-91-9
  • Schopen, G. "The inscription on the Kusan image of Amitabha and the character of the early Mahayana in India", Journal of the International Association of Buddhist Studies 10, 1990
  • Suzuki, D.T. (1914). "The Development of Mahayana Buddhism", The Monist Volume 24, Issue 4, 1914, pp. 565–581
  • Suzuki, D.T. (1908). Outline of Mahayana Buddhism, Open Court, Chicago
  • Walser, Joseph (2005). Nagarjuna in Context: Mahayana Buddhism and Early Indian Culture, Columbia University Press.
  • Williams, Paul (2008). Mahayana Buddhism: The Doctrinal Foundation, Routledge.
  • Williams, Paul (with Anthony Tribe) (2002) Buddhist Thought: A Complete Introduction to the Indian Tradition. Routledge.
  • Karel Werner; Jeffrey Samuels; Bhikkhu Bodhi; Peter Skilling; Bhikkhu Anālayo; David McMahan (2013). The Bodhisattva Ideal: Essays on the Emergence of Mahayana. Buddhist Publication Society. ISBN 978-955-24-0396-5.
"https://te.wikipedia.org/w/index.php?title=మహాయానం&oldid=4168721" నుండి వెలికితీశారు