రియా చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రియా చక్రవర్తి
జననం (1992-07-01) 1992 జూలై 1 (వయసు 31)
జాతీయతభారతీయురాలు
వృత్తిసినీ నటి, విజే
క్రియాశీల సంవత్సరాలు2009– ప్రస్తుతం

రియా చక్రవర్తి భారతీయ సినిమా నటి. ఆమె తొలిసారి ఎం.టీవీలో విజేగా చేసింది. రియా 2012లో తెలుగు సినిమా తూనీగ తూనీగ[1] ద్వారా, హిందీలో 2013లో మేరె డాడ్ కి మారుతి [2] సినిమాతో చిత్రరంగంలోకి అడుగు పెట్టింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు Notes
2012 తూనీగ తూనీగ నిధి తెలుగు
2013 మేరే డాడ్ కి మారుతి జస్లీన్ హిందీ
2014 సోనాలి కేబుల్ సోనాలి దత్తరాం టాండేల్
2017 దొబారా: సీ యువ‌ర్ ఈవిల్ తాన్యా
హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌ ఆన్శిఖ
బ్యాంకు చోర్ గాయత్రీ గంగూలీ
2018 జిలేబి ఐషా
2020 చేహరే | రిలీజ్ కాలేదు నేహా రిలీజ్ కాలేదు[3]

వివాదాలు[మార్చు]

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుతో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.[4][5]

మూలాలు[మార్చు]

  1. The Hindu (21 July 2012). "Tuneega Tuneega: Sincerity gone amiss". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  2. "Mere Dad Ki Maruti release". ibnlive.com. 2012-11-22. Archived from the original on 2012-11-28. Retrieved 2012-11-26.
  3. "Krystle D'souza on lockdown and the release of her debut film Chehre". Eastern Eye. 22 May 2020. Retrieved 7 May 2021.
  4. Eenadu (8 September 2020). "రియా చక్రవర్తి అరెస్ట్‌ - Rhea Chakraborty Arrested In Drugs Probe Linked To Sushant Death Case". www.eenadu.net. Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
  5. Sakshi (7 May 2021). "టాలీవుడ్‌లో అవకాశాల కోసం చూస్తున్న రియా చక్రవర్తి". Sakshi. Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.