రెండురెళ్ళు ఆరు (ధారావాహిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెండురెళ్ళు ఆరు
తరంకామెడీ
కుటుంబ నేపథ్యం
రచయితగిరిధర్
వాసు ఇంటూరి
మాటలు
కాకుమాని సురేష్
ఛాయాగ్రహణంవాసు ఇంటూరి
శ్రీనాథ్ చంద్రశేఖర్
దర్శకత్వంవాసు ఇంటూరి
తారాగణంసాధన, రేణుక జయ హరిక, ప్రియాంక, మధుబాబు, కృష్ణారెడ్డి
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య491
ప్రొడక్షన్
Producerలక్ష్మీ ఇంటూరి
ఛాయాగ్రహణంమీరా
ఎడిటర్అఖిలేష్ ఆరేటి
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నడుస్తున్న సమయం20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీఇంటూరి ఇన్నోవేషన్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్576ఐ (ఎస్.డి)
1080ఐ (హెచ్.డి)
వాస్తవ విడుదల2018 నవంబరు 12 (2018-11-12) –
13 నవంబరు 2020 (2020-11-13)
Chronology
Preceded byశనీశ్వరుని దివ్య చరిత్ర (రాత్రి 7:00)
బొమ్మరిల్లు (సాయంత్రం 6:00)
Followed byఅమృత వర్షిణి

రెండురెళ్ళు ఆరు, 2018 నవంబరు 12న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. వాసు ఇంటూరి దర్శకత్వం వహించిన ఈ సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ 491 ఎపిసోడ్లు ప్రసారం చేయబడి 2020, నవంబరు 13న ముగిసింది.[1][2] ఇందులో సాధన, రేణుక జయ హరిక, ప్రియాంక, మధుబాబు, కృష్ణారెడ్డి,[3] రాజశ్రీ నాయర్, వాసు ఇంటూరి, రాగిణి, రాంజగన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

నటవర్గం[మార్చు]

ప్రధాన నటవర్గం[మార్చు]

  • రేణుక (చిత్ర)
  • సాధన/ప్రియాంక (కృష్ణవేణి)
  • మధుబాబు (అర్జున్)
  • కృష్ణారెడ్డి (రాధాకృష్ణ)
  • జయ హరిక (గోపిక)
  • రాజశ్రీ నాయర్ (భానుమతి)
  • మురళి

సహాయక నటవర్గం[మార్చు]

  • వాసు ఇంటూరి (ఓబుల్ రెడ్డి)
  • రాంజగన్ (సిద్ధార్థ్ వర్మ)
  • రాగిణి (మధు/రాధ తల్లి)
  • భార్గవి (జయంతి)
  • బలిరెడ్డి పృథ్వీరాజ్ (యమధర్మ రాజు)
  • తాగుబోతు రమేష్
  • గోపాల్ కృష్ణ అకెళ్ళ (చిత్రగుప్తుడు)
  • శశాంక్ (శంకరభరణం)
  • కృష్ణశ్రీ (సుభద్ర)
  • సుమనశ్రీ (జానకి)
  • సందీప్తి (అర్జున్ సోదరి మధుమతి)
  • సూర్య తేజ (ఇంద్రమతి భర్తగా చంద్రరావు)
  • ప్రత్యూష (భానుమతి సోదరి ఇందిమతి)
  • మురళీ మోహన్ (భానుమతి భర్త అజయ్)
  • శ్రీరాగ్
  • విశ్వేశ్వర్ రావు (పూజారి)

ఇతర నటవర్గం[మార్చు]

  • భానుశ్రీ (కృష్ణ)
  • యాంకర్ చందు (రాధా కృష్ణ)
  • శ్యామ్ కుమార్ (అర్జున్)
  • ప్రియవస్తి (ఇందమతి)

ప్రసార వివరాలు[మార్చు]

ఈ సీరియల్ 2018 నవంబరు 12 ప్రారంభమై 2020 నవంబరు 13న ముగిసింది.

మూలాలు[మార్చు]

  1. "Telugu Tv Serial Rendu Rellu Aaru Synopsis Aired On Gemini TV Channel". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
  2. "SunNetwork - Program Detail". www.sunnetwork.in. Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-31.
  3. Telugu, Lovely. "Anchor/Actor Krishna ( Mahi ) Photos | Lovely Telugu" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-10-17. Retrieved 2021-05-31.