రెడ్ ఎఫ్.ఎమ్.93.5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
RED FM
పట్టణంMultiple
ప్రసార ప్రాంతంభారతదేశం
తరచుదనం93.5 (అనేక నగరాలలో)
నినాదం•భజతే రహో (హిందీలో)

•మస్త్ మజా మాది (కన్నడంలో)

•కెల్కు కెల్కు కెట్టుకొండేయిరిక్కు (మలయాళంలో)
యాజమాన్యం
యజమానిసన్ గ్రూపు, కళానిథి మారన్

రెడ్ ఎఫ్.ఎమ్.93.5 (Red FM 93.5) భారతదేశంలో ఒక ఎఫ్.ఎమ్. రేడియో స్టేషను. దీనికి అధిపతి కళానిధి మారన్. దీని ప్రధాన కార్యాలయం చెన్నై లో ఉంది.[1] ఇది సన్ గ్రూపుకు చెందినది. ఈ స్టేషను వివిధ భారతీయ భాషలైన హిందీ, ఉర్దూ, బెంగాలీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో ప్రసారం చేస్తుంది. 2009 ఆగస్టు 14న సూర్యన్ ఎఫ్.ఎం. 93.5 స్టేషను రెడ్ ఎఫ్.ఎం. కు రీబ్రాండ్ చేయబడినది. ఇది భారతదేశంలో 64 నగరాలలో ప్రసారం చేస్తుంది.

కొన్ని రేడియో కేంద్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "LinkedIn Login, Sign in | LinkedIn". www.linkedin.com. Retrieved 2020-01-02.

బయటి లింకులు[మార్చు]