వాన (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాన
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎమ్.ఎస్.రాజు
తారాగణం వినయ్ రాయ్, మీరా చోప్రా,[1] అజయ్, కృష్ణుడు, దిగంత్, గుండు హనుమంతరావు, జయసుధ, సుమన్, పరుచూరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 15 జనవరి 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటల జాబితా[మార్చు]

ఆకాశ గంగ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. కార్తీక్

డోలారే డోలారే, రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. రంజిత్

మువ్వంటే మైనా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.మల్లిఖార్జున్, గోపికా పూర్ణిమ

సిరిమల్లె వాన, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.కె ఎస్ చిత్ర, రంజిత్

ఉన్నట్టా లేనట్టా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.రంజిత్

ఆకాశగంగ (విషాదం) రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.కార్తీక్

ఎదుట నిలిచింది ,(మేల్ వాయిస్) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కార్తీక్

ఎదుట నిలిచింది చూడు,(ఫిమేల్ వాయిస్)రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.కె ఎస్ చిత్ర.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.