వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల/2018

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియా ఏషియన్ నెల

వికీపీడియా ఏషియన్ నెల బహుభాషలలో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం ఇది నిర్వహించబడుతుంది. 2018 నవంబరు నెలంతా జరుగుతుంది. ఆసియా ఖండంలోని వివిధ దేశాలు, ప్రదేశాల గురించి వ్రాయవచ్చు లేదా ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

ఆసియా వికీమీడియా సముదాయాల మధ్య గల స్నేహాన్ని గుర్తిస్తూ,తెవికీలో కనీసం ఐదు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న దేశాలు - చైనా, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్, మరియు థాయ్లాండ్.

అన్నిటికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది.

నిబంధనలు

వికీపీడియా ఏషియన్ నెలలో భాగంగా ఒక వ్యాసాన్ని గుర్తించాలంటే, ఇక్కడ ఇచ్చిన నిబంధనలు పాటించాలి:

  • ఆ వ్యాసం 0:00 UTC 2018 నవంబర్ 1, 23:59 UTC 2018 నవంబర్ 30 మధ్య సృష్టించాలి.
  • కనీసం 3,500 బైట్ల నిడివి, కనీసం 300 పదాల పొడవు (సమాచార పెట్టె, మూస, వర్గం, మొ॥ లెక్కించబడవు)
  • 4000 బైట్ల నిడివి కన్నా తక్కువ ఉన్న ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని మెరుగుపర్చవచ్చు. కనీసం 2000 బైట్లు చేర్చాలి, ఇంకా రమారమీ 300 పదాలు చేర్చాలి. ఈ నెలలో జరిగిన మార్పులే లెక్కించబడతాయి.
  • వ్యాసం నోటెబుల్ అయి ఉండాలి.
  • కచ్చితమైన మూలాలు కలిగి ఉండాలి.
  • గూగుల్ ట్రాన్స్లేట్ వాడి వ్రాసినవి, సరియయిన భాషలో వ్రాయబడనివి చెల్లవు.
  • ఎలాంటి సమస్యాత్మక మూసలు వ్యాసంలో ఉండరాదు.
  • వ్యాసం జాబితా కానీ, పట్టిక గానీ కారాదు.
  • వ్యాసం విషయం సాంస్కృతికంగా, భౌగోళికంగా, రాజకీయంగా ఆసియాకు సంబంధించినదై ఉండాలి.

నిర్వాహకులు

చేరండి

ఇక్కడ మీ పేరు చేర్చి మీ తోడ్పాటు తెలపండి.

ప్రాజెక్ట్ సభ్యుల జాబితా

మీ పేరును, మీరు వ్రాసిన వ్యాసాలను ఈ పోటీకి నమోదు చేసుకునేందుకు ఈ పద్ధతిని అనుసరించండి : # {{WAM user|వాడుకరి పేరు}}: [[వ్యాసం 1]], [[వ్యాసం 2]] మీ వ్యాసాన్ని పరిశీలించి పోటీకి అర్హతను వ్యాసం పక్కన బ్రాకెట్లలో తెలియపరచబడుతుంది, దయచేసి ఈ విశ్లేషణను వాడుకరులు తమంతట తాముగా చేర్చవద్దు:

  • - వ్యాసం పోటీకి అర్హత పొందింది
  • (N) - వ్యాసం పోటీకి అర్హత సాధించలేదు
  • (P) - వ్యాసంలో కొన్ని చిన్న చిన్న సవరణలు కావాలి. చిన్న మార్పులు చేస్తే పోటీకి అర్హత సాధిస్తుంది.
    • చిన్న సవరణలు : నవంబర్ లోపు ఈ సవరణలు పూరించాలి.

వ్యాసాన్ని తిరిగి పోటీకి చేర్చేందుకు (N) లేదా (P) ను తొలగించవచ్చు.


సభ్యుల జాబితా[మార్చు]

  1. రహ్మానుద్దీన్ (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ):యామంటౌ పర్వతం
  2. Pavan santhosh.s (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ)
  3. JVRKPRASAD (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ) : JVRKPRASAD (చర్చ) 12:16, 3 నవంబర్ 2018 (UTC) : 1 లవ మందిరం , 2 ప్రహ్లాదపురి ఆలయం, ముల్తాన్, 3 శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, కరాచీ, 4 జానకి మందిరం, 5 కల్పము (కాలమానం) (అభివృద్ధి చేశాను), 6 భవిష్య పురాణము (అభివృద్ధి చేశాను)
  4. Raviteja0112 (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ) : Raviteja0112 (చర్చ) 03:38, 4 నవంబర్ 2018 (UTC)
  5. స్వరలాసిక (చర్చ) 10:54, 4 నవంబర్ 2018 (UTC):జెబా భక్తియార్
  6. Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:52, 4 నవంబర్ 2018 (UTC) 1. ది సైక్లిస్ట్ (సినిమా), 2. చైనా నాటకరంగం, 3. ది హెర్డ్ (సినిమా), 4. ది ఆపిల్ (సినిమా), 5. ఆడిషన్ (1999 సినిమా), 6. గేట్ ఆఫ్ హెల్ (సినిమా), 7. వేరీజ్ ద ఫ్రెండ్స్ హోం, 8. అపార్ట్ ఫ్రం లైఫ్, 9. మిస్సింగ్‌ యు (సినిమా), 10. ది ట్రూత్‌ బినీత్‌ (సినిమా)
  7. IM3847: 1 షాంఘై టవరు, 2 సి.ఎం.జి. ప్రధాన కార్యాలయం, 3 ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్, 4 పింగ్ యాన్ ఫైనాన్షియల్ సెంటర్
  8. Ajaybanbi (చర్చ) 10:54, 8 నవంబర్ 2018 (UTC)
  9. రవిచంద్ర (చర్చ) 13:21, 19 నవంబర్ 2018 (UTC)
  10. Pranay Kumar Gajawada (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ)
  11. sudhakarbira (వాడుకరి చర్చ; వ్యాఖ్యలు; పర్యవేక్షణ) : sudhakarbira (చర్చ) 1. పీఠిక, 2. ప్రగడ_ కోటయ్య, 3. శంకారం_(అనకాపల్లి), 4. తెలుగులో_తొలి_బైబిల్, 5. తాండవ_గ్రామం, 6. గోథిక్, 7. బాపు, 8. వలిసె_పంట, 9. తమనపల్లి_అమృతరావు

అంతర్జాతీయ సముదాయాలు

పాల్గొంటున్న భాషా సముదాయాలు