విద్యుత్ శక్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిరోధంలో విద్యుత్ ప్రవాహం ఉన్నప్పుడు, జనించే ఉష్ణానికి కారణం, విద్యుచ్ఛాలక బల పీఠము (విద్యుత్ ఘటం) పని చేయటమే. విద్యుత్ ఘటం తనలోని రసాయన శక్తిని ఉపయోగించి ఈ పని చేస్తుంది. రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది.

ఒక నిరోధానికి () పొటెన్షియల్ భేదం () ని ప్రయోగిస్తే, అది () ఆవేశాన్ని ప్రయాణింపజేసి, () విద్యుత్ ప్రవాహం ఉండేలా చేస్తుంది. భ్యాటరీ చేసిన పని() ని
తో సూచిస్తాం....(1)
కాని , ఇక్కడ నిరోధం గుండా విద్యుత్ ప్రవాహం ఉన్న కాల వ్యవధి: విద్యుత్ ప్రవాహం, కాబట్టి
....(2)
ఇది బ్యాటరీ సరఫరా చేసిన విద్యుచ్ఛక్తిని సూచిస్తుంది. విద్యుత్ శక్తికి ప్రమాణం జౌలు. ను సమీకరణం (2) లో ప్రతిక్షేపిస్తే,
గా నగును. నిరోధం ఉష్ణ సాధనం అయితే మొత్తం విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]