Coordinates: 16°56′23″N 80°46′58″E / 16.9398°N 80.7828°E / 16.9398; 80.7828

విస్సన్నపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°56′23″N 80°46′58″E / 16.9398°N 80.7828°E / 16.9398; 80.7828
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంవిస్సన్నపేట
Area
 • మొత్తం192 km2 (74 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం59,798
 • Density310/km2 (810/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1002


విస్సన్నపేట మండలం. ఎన్టీఆర్ జిల్లాకు, చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4611 ఇళ్లతో, 17852 జనాభాతో 2415 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9018, ఆడవారి సంఖ్య 8834. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3190 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 713. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589013[3].OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. చండ్రుపట్ల
  2. కలగర
  3. కొండపర్వ
  4. కొర్లమండ
  5. నరసాపురం
  6. పుట్రెల
  7. తాటకుంట్ల
  8. తెల్ల దేవరపల్లి
  9. వేమిరెడ్డిపల్లి
  10. విస్సన్నపేట

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. నూతిపాడు
  2. ముచ్చెనపల్లి
  3. మారేమండ
  4. తువ్వ చిలుక

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. చండ్రుపట్ల 633 2,839 1,446 1,393
2. కలగర 1,158 4,956 2,506 2,450
3. కొండపర్వ 699 3,002 1,527 1,475
4. కొర్లమండ 797 3,162 1,595 1,567
5. నరసాపురం 1,254 5,034 2,600 2,434
6. పుట్రెల 2,234 9,077 4,658 4,419
7. తాటకుంట్ల 1,005 4,193 2,134 2,059
8. తెల్ల దేవరపల్లి 831 3,191 1,589 1,602
9. వేమిరెడ్డిపల్లి 1,091 4,574 2,374 2,200
10. విస్సన్నపేట 3,976 16,704 8,730 7,974

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".