Coordinates: 34°05′N 74°50′E / 34.083°N 74.833°E / 34.083; 74.833

శ్రీనగర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీనగర్
దాల్ సరస్సు, శ్రీనగర్, జమ్మూ & కాశ్మీర్, భారతదేశం.
దాల్ సరస్సు, శ్రీనగర్, జమ్మూ & కాశ్మీర్, భారతదేశం.
జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో శ్రీనగర్ జిల్లా స్థానం
జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో శ్రీనగర్ జిల్లా స్థానం
Coordinates: 34°05′N 74°50′E / 34.083°N 74.833°E / 34.083; 74.833
దేశం భారతదేశం
కేంద్రపాలిత ప్రాంతంజమ్మూ కాశ్మీరు
ప్రధాన కార్యాలయంశ్రీనగర్
Area
 • Total1,979 km2 (764 sq mi)
Population
 (2011)
 • Total12,50,173[1]
Time zoneUTC+05:30
అక్షరాస్యత69.41%
Websitehttp://srinagar.nic.in/

శ్రీనగర్ జిల్లా, జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని 20 జిల్లాలలో ఇది ఒకటి. జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి వేసవికాలపు రాజధాని. ఇది కాశ్మీరు లోయలో, జీలం నది ఒడ్డున ఉంది. ఈ నగరం సరస్సులకు వాటిలో తేలియాడే పడవ ఇళ్ళకు ప్రసిద్ధి. ఇది కాశ్మీర్ లోయ మధ్యభాగంలో ఉంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో శ్రీ నగర్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో జమ్ము జిల్లా ఉంది. ఇది జమ్ము కాశ్మీర్ రాష్ట్ర వేసవి రాజధానిగా ఉండేది. శీతాకాలంలో రాజధాని జమ్ముకు తరలించబడుతుంది.[2] అతిపెద్ద నగరమైన శ్రీనగర్‌లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం డాల్ లేక్ ఉంది. 2011 గణాంకాలను అనుసరించి [3]

పరిపాలన[మార్చు]

శ్రీనగర్ జిల్లాలో రెండు తాలూకాలు ఉన్నాయి:

  • శ్రీనగర్ సౌత్
  • శ్రీనగర్ నార్త్

జిల్లాలో శ్రీనగర్ బ్లాక్ మాత్రమే ఉంది. .[4] ఈ బ్లాక్‌లో పలు పంచాయితీలు ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

శ్రీనగర్ జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : హజ్రత్బాల్, జదిబాల్, ఈద్గహ్, ఖన్యార్, హబ్బకదల్, అమిరకదల్, సొంవార్ , బత్మలూ.[5]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
వైశాల్యం 141 km2
జిల్లా జనసంఖ్య (2011) 1,269,751, [3]
జనసాంధ్రత (2011 6383/km2 (2011)
ఇది దాదాపు. ఎస్టోనియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 381వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత. 703 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.56%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.21%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

మతం[మార్చు]

శ్రీనగర్ జిల్లాలో ప్రజలు ఇస్లాం మతాన్ని 93% అనుసరిస్తున్నారు. వీరిలో అత్యధికులు సున్ని ముస్లిములు అల్పసంఖ్యలో ముస్లిములు ఉన్నారు. ఇతర మతస్థులలో హిందువులు, సిక్కులు , క్రైస్తవులు ఉన్నారు.

భాషలు[మార్చు]

కాశ్మీర్ లోయలో ప్రధానంగా ఇండో - ఆర్యన్ భాషలలో ఒకటైన కాశ్మీరి (कॉशुर, کأشُر Koshur) భాష వాడుకలో ఉంది.

వాతావరణం[మార్చు]

శీతోష్ణస్థితి డేటా - Srinagar (1971–1986)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 7.0
(44.6)
8.2
(46.8)
14.1
(57.4)
20.5
(68.9)
24.5
(76.1)
29.6
(85.3)
30.1
(86.2)
29.6
(85.3)
27.4
(81.3)
22.4
(72.3)
15.1
(59.2)
8.2
(46.8)
19.7
(67.5)
సగటు అల్ప °C (°F) −2
(28.4)
−0.7
(30.7)
3.4
(38.1)
7.9
(46.2)
10.8
(51.4)
14.9
(58.8)
18.1
(64.6)
17.5
(63.5)
12.1
(53.8)
5.8
(42.4)
0.9
(33.6)
−1.5
(29.3)
7.3
(45.1)
సగటు అవపాతం mm (inches) 48
(1.9)
68
(2.7)
121
(4.8)
85
(3.3)
68
(2.7)
39
(1.5)
62
(2.4)
76
(3.0)
28
(1.1)
33
(1.3)
28
(1.1)
54
(2.1)
710
(27.9)
సగటు అవపాతపు రోజులు (≥ 1.0 mm) 6.6 7.3 10.2 8.8 8.1 5.7 7.9 6.8 3.5 2.8 2.8 5.1 75.6
Source: HKO[8]

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

Panoramic view of Dal Lake and the city of Srinagar in Srinigar District.
Panoramic view of Dal Lake and the city of Srinagar in Srinigar District.

సరిహద్దులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Srinagar District". 24 November 2020.
  2. 2011 census J&K
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  5. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Estonia 1,282,963 July 2011 est.
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470
  8. "Climatological Information for Srinigar, India". Hong Kong Observatory. Archived from the original on 2018-12-26. Retrieved 2011-05-02.

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]