సింధుదుర్గ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింధుదుర్గ్ జిల్లా
सिंधुदुर्ग जिल्हा
మహారాష్ట్ర పటంలో సింధుదుర్గ్ జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో సింధుదుర్గ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనుకొంకణ్
ముఖ్య పట్టణంOros
మండలాలు1. Dodamarg, 2. Sawantwadi, 3. Vengurla, 4. Kudal, 5. Malvan, 6. Kankavli, 7. Devgad, 8. Vaibhavwadi
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Ratnagiri-Sindhudurg (shared with Ratnagiri district) (Based on Election Commission website)
 • శాసనసభ నియోజకవర్గాలు4
Area
 • మొత్తం5,207 km2 (2,010 sq mi)
Population
 (2001)
 • మొత్తం8,68,825
 • Density170/km2 (430/sq mi)
 • Urban
9.47%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత80.3%
 • లింగ నిష్పత్తి1079
ప్రధాన రహదార్లుNH-17
సగటు వార్షిక వర్షపాతం3,287 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
సింధుదుర్గ్ జిల్లా
ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో: సింధుదుర్గ్ కోట, సావంత్‌వాడి వద్ద సూర్యాస్తమయం, తిర్లాట్ వంతెన, అంబోలి ఘాట్, చివ్లా బీచ్

మహారాష్ట్ర లోని జిల్లాలలోసింధుదుర్గ్ జిల్లా (హిందీ:सिंधुदुर्ग जिल्हा) ఒకటి. ఓరస్ (ओरस) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జనసాంధ్రత 166.86 (చ.కి.మీ). రత్నగిరి జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 868,825. (రాష్ట్రంలో 9.47%). .[1] జిల్లావైశాల్యం 5207 చ.కి.మీ. సింధుదుర్గ్ జిల్లా కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి సింధుదుర్గ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా సింధుదుర్గ్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మొదటిదిగా గుర్తించబడింది. [2]

పేరువెనుక చరిత్ర[మార్చు]

సింధ్‌దుర్గ్ అంటే (సముద్రంలో కోట). ఈ కోట మాల్వన్ సమీపంలో ఉన్న రాతిభూమి మీద నిర్మించబడింది కనుక దీనికీ ఈ పేరు వచ్చింది. సింధ్‌దుర్గ్ కోట 16వ శతాబ్దంలో నిర్మించబడింది. కోటను రాజా శివాజీ మహరాజ్ నిర్మించినందున కోటలో శివాజీ ఆలయం, శివాజీ చేతిముద్ర ఉన్నాయి.

స్టాటిస్టికల్ వివరాలు[మార్చు]

  • జనాభా 868825
  • మగ 417890
  • స్త్రీ 450935
  • అక్షరాస్యత 80,30%
  • మగ 90,30%
  • అవివాహిత 71,20%
  • కిలో మీటర్కు సాంద్రత చ.కి.మీకు 167.
  • స్త్రీ:పురుష నిష్పత్తి 1079 :1000 మేల్
  • జిల్లాలో గ్రామీణ ప్రాంతాఅలలో 91% నివసిస్తిన్నారు. మత్తం జనసంఖ్య 868825.
  • 'తాలూకా ' :
  • దొడమార్గ్
  • సావంత్వాడి
  • వెంగులా
  • కుదల్
  • మాల్వన్
  • కంకవ్లి
  • దేవ్గడ్
  • వైభవ్వది
  • 'పంచాయతీ సమితి' :
  • దొడమార్గ్
  • సావంత్వాడి
  • వెంగులలా
  • కుదల్
  • మాల్వన్
  • కంకవ్లి
  • దేవ్గడ్
  • వైభవ్వది
  • 'నగర్ ఫలికా :
  • వెంజులా
  • సావంత్వాడి
  • మాల్వన్
  • కంకవ్లి
  • 'గ్రామ పంచాయితీ' : 433
  • 'అది' '. గ్రామాలు ': 743
  • 'నో. పట్టణాల్లో ': 5
  • 'పోలీస్ స్టేషన్లు' : 9
  • 'పోలీస్ అవుట్పోస్ట్' : 23

వ్యవసాయం[మార్చు]

  • ప్రధాన పంటలు : వరి, కొకం, మామిడి, జీడిపప్పు.
  • వార్షిక పంటలు : కొకం, మామిడి, జీడిపప్పు.
  • నీటిపారుదల కలిగిన భూమి : 33,910 హెక్టారులు
  • నీటిపారుదల రహిత భూమి: 104390 హెక్టారులు
  • అరణ్య ప్రాంతం :- 38,643 చ.కి.మీ.
  • వ్యవసాయ భూమి :- 74%
  • బావుల వలన పారుదల :- 23.48%

ఇరిగేషన్[మార్చు]

  • మేజర్ ప్రాజెక్ట్స్ 2 (తిలరై & తలంబ)
  • మీడియం ప్రాజెక్ట్స్ 4
  • చిన్న ప్రాజెక్టులు ప్రభుత్వ: 33,
  • జెడ్.పి ప్రాజెక్టులు :- 460

విద్య[మార్చు]

  • ప్రాథమిక పాఠశాలలు జిల్లా పరిషత్ - 1469, ప్రైవేట్ - 49
  • గ్రాంతబ్లే సెకండరీ పాఠశాలలు: 184,
  • సెంట్రల్ గవర్నమెంట్. : 1,
  • ప్రైవేట్: 22
  • జూనియర్ కళాశాలలు 43
  • సీనియర్ కళాశాలలు 7
  • డి.ఏది. బీఈడీ కళాశాలలు 4 + 1
  • మెడికల్ కళాశాలలు 2
  • ఇంజినీరింగ్ కళాశాలలు 1
  • పాలిటెక్నిక్ కళాశాలలు 1
  • జిల్లాలో 7 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐ.టి.ఎఈ) ఉన్నాయి:- సవంత్వది, మల్వన్, దెవగద్, సింధుదుర్గ్‌నగరి, వెంగుర్ల, ఫొందఘత్, వైభవది.

బ్యాంకింగ్ రంగం[మార్చు]

  • జాతీయ బ్యాంకులు 66 శాఖలు
  • సహకార బ్యాంకులు 106 శాఖలు
  • గ్రామీణ బ్యాంకులు 15 శాఖలు

ఫిషరీస్[మార్చు]

  • సముద్ర తీరానికి పొడవు 121కి.మీ
  • ఫిషింగ్ ఏరియా 16000 చ.కి.మీ
  • ప్రధాన ఫిషరీస్ సెంటర్స్ - (8) విజయదుర్గ్, దెవ్గద్, అచర, మల్వన్, సర్జెకొత్, కొచర, వెంగుర్ల, షిరొద
  • మత్స్యకారుని జనాభా 25365
  • మొత్తం చేపల ఉత్పత్తి 19273 మె.టన్నుల
  • ఫిషరీస్ కొ.ఆపరేషన్ ఆధ్వర్యంలో. 34 (మొత్తం సభ్యులు 14216)

సరిహద్దులు[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో రత్నగిరి జిల్లా, దక్షిణ సరిహద్దులో గోవా రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో అరేబియా సముద్రం, తూర్పు సరిహద్దులో పశ్చిమ కనుమలు, సహ్యాద్రి పర్వతశ్రేణిలోని కోల్హాపూర్ జిల్లా ఉన్నాయి. సింధుదుర్గ్ జిల్లా సముద్రతీర కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది. పశ్చిమ మహారాష్ట్రం లోని సముద్రతీరంలో పశ్చిమ కనుమలు అరేబియన్ సముద్రం మద్యౌంది.

వాతావరణం[మార్చు]

సింధుదుర్గ్‌లో ఉప- ఉష్ణ మండల వాతావరణం నెలకొని ఉంది. వాతావరణం వేడి - పొడి మిశ్రితంగా ఉంటుంది. వర్షాకాలం జూన్ - అక్టోబరు, శీతాకాలం నవంబరు- ఫిబ్రవరి మద్య వరకు, వేసవి కాలం ఫిబ్రవరి మద్య - మే వరకు. గరిష్ఠ ఉష్ణోగ్రత 32డిగ్రీల సెంటీ గ్రేడ్. వర్షపాతం 3240.10.

భాషలు[మార్చు]

జిల్లాలో కొంకణి, మరాఠీ భాషలు వాడుకలో ఉన్నాయి. ఆగ్లభాషను కూడా అనేక మంది మాట్లాడడం అర్ధం చేసుకోవడం చేస్తారు.

నగరాలు & పట్టణాలు[మార్చు]

జిల్లాలోని నగరాలు :

  • సవంత్వది
  • కుదల్
  • ఓరొస్
  • కంకవ్లి
  • దేవ్గద్
  • వెంగుర్ల
  • మల్వన్
  • చిన్న పట్టణాలు ఉన్నాయి:
  • తలేరి
  • రామేశ్వర్ వాడి
  • విజయదుర్గ్ (నగరం)
  • వైభవ్వది
  • షిర్గఒన్
  • ఖరెపతన్
  • అచర
  • బండా, సింధుదుర్గ్
  • అంబోలి, సింధుదుర్గ్ - (హిల్ల్ రిసార్ట్ ) కొండ రిసార్ట్
  • ఓరొస్
  • వివాహ
  • కట్టా (సింధుదుర్గ్)
  • కదవల్
  • గిర్యె
  • మంగవన్
  • షిరొద
  • మహాపన్
  • ఫొందఘత్
  • దొడమర్గ్
  • భెద్షి

ఆహారం[మార్చు]

జిల్లాలో ప్రధానంగా మాల్వానా శైలి ఆహారం వాడుకలో ఉంది. ప్రధాన ఆహారంగా అన్నం, కొబ్బరి, చేపలను అధికంగా తీసుకుంటారు. ప్రజలు బంగాడా (సొలోమన్), పాప్లెట్ (పాంఫ్రెట్), రొయ్యలు, బాంబే డక్ (బొంబిల్), తిస్ర్య వంటి చేపలను అభిమాన ఆహారంగా తీసుకుంటున్నారు. జిల్లాలో కొబాడే వడే (కోడి కూర) అనే ఆహారం అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇతరంగా ఉకాడ్యా తండులచి పేజ్ (उकड्या तांदळाची पेज - బ్రౌన్ రెడ్ బియ్యంతో చేసిన ఆహారం), సోల్ ఖాదీ (सोल कढी - కొకుంతో చేసిన వంటకం) వంటివి ఆహారాలు అభిమానవంటకాల జాబితాలో ఉన్నాయి.

మహారాష్ట్రా ఆహారాలలో మాల్వా ఆహారం ప్రత్యేకత సంతరించుకున్న ఆహారం. ఇందులో చాలా తక్కువ నూనెను వాడుతుంటారు. ప్రాంతీయ ద్రవ్యాలతో తయారు చేయబడే ఈ ఆహారపదార్ధాలు చాలా రుచిగా ఉంటాయి. తాజ్ హోటల్స్ వారి వంటల జాబితాలో మాల్వాని శైలి వంటకాలను పరిచయం చేసింది.

  • కొంబది వెళ్ళండి (ఫురిస్ బియ్యం చిట్టా )
  • ఘవనే - రస్
  • అంబోలి - సాధారణ
  • షిర్వలె
  • ఢొండాస్
  • మాల్వాణి మసాలాలో అన్ని వేసి చేపలు రకాలు, చేప కూరల్లో
  • సొల్కది
  • ఖప్రొల్య
  • మాల్వాణి శైలిలో ఉకదిచే మోదక్
  • నెహెవ్రె
  • రియాడ్ కజుచి మామూలు
  • పిత్ల భట్ సుకొ బంగ్దొ తో
  • నర్లచ ఖొబ్రతో ఉక్ద్య తంద్లాచి పెజ్

సిధుదుర్గ్ ఆహారంలో మామిడి ప్రధాన పాత్ర వహిస్తుంది. దేవగడ్ నుండి వస్తున్న అల్ఫోంసో (हापुस आंबा) ప్రజల అభిమానం పొందింది. ఇతర మామిడి జాతిలో మకూర్ ( मानकुर), పయరి (पायरी), కరెల్ (करेल) ( ఊరగాయల తయారీలో వాడుతుంటారు) ప్రాధాన్యత వహిస్తున్నాయి.

మాల్వాని వంటలలో పలు శాకాహార వంటలు కూడా ఉన్నాయి. వీటిలో గర్యాచే సందన్, కర్మల్ ఊరగాయ, బింబుల్, అంబా హలాద్, కరాదిచి భక్రి, కన్యాచ సంజ, అప్పె, ఘవన్, దాల్మిచి ఉసుయల్ కజు ఉసుయల్, రైవల్ అంబ్యాచ రైతా, యెలాపొ ప్రధానమైనవి.

ఆకర్షణ ప్రదేశాలు[మార్చు]

  • తిల్లరి ఫోర్బే ఆనకట్ట (దొడామార్గ్)
  • వెంగుర్లా వెబ్‌ సైట్
  • రేడి గణేశ్ వెంగుర్లా Archived 2014-10-27 at the Wayback Machine
  • నవదుర్గా ఆలయం (రేడి)
  • నవదుర్గా రేడి
  • అంబోలి హిల్ స్టేషన్ సవంత్వాడి Archived 2014-11-02 at the Wayback Machine
  • సింధ్‌దుర్గ్ కోట (మాల్వన్) Archived 2014-11-02 at the Wayback Machine
  • విజయదుర్గ్ కోట (దేవ్గడ్) Archived 2014-11-02 at the Wayback Machine
  • దేవ్ కాళేశ్వర్ ఆలయం, నేరుర్
  • ఖుంకెష్వర్ ఆలయం, దేవ్గడ్[3]
  • లక్ష్మీనారాయణ ఆలయం (వాల్వాల్) Archived 2014-11-02 at the Wayback Machine
  • శ్రీ భ్రమ్హనంద్ స్వామి మఠం, సర్ (తాలూకా మల్వన్)
  • శ్రీ సాయి బాబా ఆలయం (మొదటి, భారతదేశంలో సాయిబాబా పురాతన ఆలయం), ఖుదల్
  • నపాపనే జలపాతం (వైభవ్‌వాడి) Archived 2014-11-02 at the Wayback Machine
  • భారదీ దేవి ఆలయం (అంగనెవాడి) Archived 2014-11-02 at the Wayback Machine
  • ఆచర బీచ్, రామేశ్వర్ ఆలయం (16 వ శతాబ్దం)
  • శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయం( అచరా) Archived 2014-01-07 at the Wayback Machine
  • బాలచంద్ర మహారాజ్ ఆశ్రమం, ఖంకవ్లి
  • మంగెలి జలపాతం (డొదమర్గ్ తాలూకా - గోవా సమీపంలో)
  • అంబోలి హిల్ స్టేషను సావంత్వాడి హిల్ స్టేషను ఆకెరి, సావంత్వాడి సమీపంలో
  • శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయం (17 వ శతాబ్దం)
  • శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయంలో (16 వ శతాబ్దం) రామేశ్వర్ వాడి, ఘిర్యే - విజయదుర్గ్ (నగరం).
  • శ్రీ దేవ్ కాళేశ్వర్ ఆలయం, నేరుర్ (కూదల్)
  • శ్రీ దేవ్ కుదలెష్వర్ ఆలయం, (కూడల్)
  • శ్రీ దేవ్ లక్ష్మీ నారాయణ, వలవల్ (కూడల్)
  • శ్రీ దేవి మౌళి ఆలయం, వలవల్ (కూడల్) ఖుదల్) ఖుదల్)
  • శ్రీ దేవి యక్షిని ఆలయం, మంగఒన్ (కూడల్) ఖుదల్)
  • శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయం, హుమర్మల- వలవల్ (ఖుదల్)
  • శ్రీ దేవి శతెరి షంతదుర్గ ఆలయం, మ్హపన్ (వెంగుర్లె)
  • శ్రీ దేవ్ సిద్దేశ్వర్ దేవాలయం, మహాపన్ (వెంగుర్లె)
  • శ్రీ దేవ్ ఆదినారాయణ్ ఆలయం, పరులే (వెంగుర్లె)
  • శ్రీ దేవి చాముండేశ్వరీ ఆలయం, ఆందుర్లే (కూడల్)
  • శ్రీ దేవ్ వెతొబ ఆలయం, పరులే (వెంగుర్లె)
  • శ్రీ దేవ్ క్షెత్రపల్ ఆలయం, పరులె-చిపి (వెంగుర్లె)
  • శ్రీ దేవ్ మారుతి దేవాలయం, కూదల్ సిటీ
  • శ్రీ దేవ్ వెతల్ ఆలయం, పెందుర్ (ఖుదల్)
  • శ్రీ గణేష్ ఆలయం సవర్వద్ వద్ద
  • రాక్ గార్డెన్ మల్వన్ వద్ద
  • తర్కాలీ బీచ్
  • ధమపుర్ లేక్
  • తర్కాలీ వద్ద స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్ (మల్వన్)
  • శ్రీ లింగెష్వర్-పవనదెవి మందిర్, జనవలి (కనకవ్లి)
  • శ్రీ మఊలి-రవల్నథ్-వెతల్-బగ్వే మహారాజ్ సమాధి, మసురె.
  • శ్రీ కాలభైరవ దేవాలయం, ఖరెపతన్ (కంకవ్లి).

సముద్రతీరాలు (బీచులు)[మార్చు]

  • రెది
  • షిరొద (మహారాష్ట్ర)
  • తర్కాలీ
  • మల్వన్
  • విజయదుర్గ్ (నగరం)
  • రామేశ్వర్ వాడి.
  • కొథర్వది బీచ్, జిర్యె
  • వెలగర్
  • భొగ్వె
  • నివతి (మహపన్ - తాలూకాను వెంగుర్లె)
  • ఖవ్నే (మహపన్ - తాలూకాను వెంగుర్లె)
  • కొందుర (దభొలి - తాలూకాను వెంగుర్లె)
  • దెవ్బౌగ్ (మల్వన్)
  • వైంగని (ఆచ్ర)
  • సాగరేశ్వర (వెంగుర్లె)
  • ఆచ్ర (మల్వన్)
  • మోచేమద్, ఆరావళి (మెంగుర్లె)
  • మిథ్బవన్ (దెవ్గద్)
  • చివ్ల, రాజ్కోట్ (మల్వన్)
  • భొగ్వే (ఛెంగుర్లె) - మీరు ప్రసిద్ధ మరాఠీ చలనచిత్రంలో ఈ బీచ్ చూడగలరు ష్వాస్ '

సిధుదుర్గ్ జిల్లాలో పర్యాటకాభివృద్ధి కొరకు టూర్‌గైడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించబడింది. ప్రాంతీయ యువకులకు ప్రర్యాటక రంగశిక్షణ ఇవ్వడం వలన పర్యాటక సంబంధిత ఉద్యోగాలు, స్వయంపాధి అవకాశాలు అధికరించాయి. ఇందులో శిక్షణ పొందిన యువకులు టూరిస్ట్ గైడులు, పర్యాటక నిర్వాహకులు, ట్రావెల్ ఏజెంసీ, రెంటల్ కార్లు, హోం స్టే, అగ్రో పర్యాటకం, గ్రామీణ పర్యాటకం వంటి రంగాలలో వ్యాపార అవకాశాలు లభిస్తాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 848,868,[2]
ఇది దాదాపు. క్వతార్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 47వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 163 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. -2.3%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1037:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 86.54%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

విభాగాలు[మార్చు]

  • జిల్లాలో 8 ఉపవిభాగాలు ఉన్నాయి :- దెవ్గద్,కంకవ్లి, మల్వన్,కూడల్,వవంత్వది,వెంగుర్ల,, దొదమార్గ్,, వైభవది.
  • జిల్లాలో 3 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి :- కంకల్వి, సవంత్వది, కుడల్.
  • పార్లమెంటు నియోజకవర్గం :- సింధుమార్గ్ పార్లమెంటు నియోజకవర్గం .[6]

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

సింధుదుర్గ్ జిల్లా రహదారి మార్గం ద్వారా ముంబయ్ వంటి నగరాలతో అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి - 17 (ప్రస్తుతం ఇది జాతీయ రహదారి - 66 -17) .[7] ఈ రహదారి జిల్లాను గోవా,, కర్ణాటక రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. ఎం.ఆర్.టి.సి లగ్జరీ బసులు కోల్హాపూర్ (కనకావలి నగరం నుండి 110 కి.మీ దూరంలో ఉంది) బెల్గాం (సావంత్వాడి నుండి 90 కి.మీ దూరంలో ఉంది), పనజి - గోవా ( సావంత్వాడి, వెంగుర్ల్ నుండి 55 కి.మీ దూరంలో ఉంది), పట్టణాలు, ప్రధాన గ్రామాలు ముంబయితో చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి. ముంబయి శివార్లలో వలస ప్రజలు పలువురు నివసిస్తున్నారు. ముంబయి శివార్ల నుండి దాదాపు 120 లగ్జరీ బసులు పరిసర పట్టణాలకు నడుపబడుతున్నాయి.

రైలు మార్గాలు[మార్చు]

జిల్లా కొంకణి రైలు మార్గం ద్వారా ముంబయి, తానే, గోవా, దేశంలోని ఇతర ప్రధానపట్టణాలతో అనుసంధానించబడి ఉంది.

  • ఈ స్టేషన్లలో పలు రైళ్ళు నిలుస్తాయి : కొంకణ్ రైల్వే ద్వారా మంగళూరు, కార్వార్, ఎర్నాకులం, తిరువంతపురం, కోయంబత్తూర్, తిరునల్వేలి, ఇక్కడ, వేరవాల్, న్యూ ఢిల్లీ, జోధ్పూర్, పోర్బందర్ .
  • ఈ మార్గంలో ప్రధాన రైల్వే స్టేషన్లు సావంత్వాడి, కంకవ్లి, కుడల్ ఉన్నాయి.

రవాణా & కమ్యూనికేషన్[మార్చు]

  • మొత్తం రైల్వే ట్రాక్ 103 కి.మీ
  • రోడ్లు 743 ద్వారా కనెక్ట్ గ్రామాలు
  • మొత్తం రహదారి పొడవు 4640 కి.మీ
  • నేషనల్ హైవే 108 కి.మీ
  • స్టేట్ హైవే 668 కి.మీ
  • జిల్లా రోడ్స్ 1473 కి.మీ
  • గ్రామీణ రోడ్లు 2391
  • రైల్వే స్టేషన్లు- (7) ఉన్నాయి :- సావంత్, మదుర, వైభవది, నందగవ్, కంకవ్లి, సింధుదుర్గ్ నగరి, కుడల్.

వాయుమార్గం[మార్చు]

  • జిల్లా సమీపంలో గోవాలో " డాబోలిం విమానాశ్రయం " ఉంది. ఇది సావంత్వాడి, కుడల్, వెంగుర్ల్ లకు 80కి.మీ దూరంలో ఉంది.
  • జిల్లాలోని చిపి - పరులే వద్ద " సింధు దుర్గు విమానాశ్రయం" నిర్మాణదశలో ఉంది.

.[8]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  3. "Kunkeshwar Temple and Beach | Sindhudurg". Konkanonline.com. Archived from the original on 19 జూలై 2013. Retrieved 21 October 2013.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Qatar 848,016 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. South Dakota 814,180
  6. "Election Commission, Maharashtra – No. of Voters 1.8.2006". Archived from the original on 2008-10-10. Retrieved 2014-11-27.
  7. "NH in state renumbered". www.thehindu.com. Archived from the original on 24 నవంబరు 2010. Retrieved 9 October 2012.
  8. http://timesofindia.indiatimes.com/city/goa/Work-on-Chipi-airport-takes-off/articleshow/19534792.cms

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]