ప్రభాస్ శ్రీను
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రభాస్ శ్రీను | |
---|---|
జననం | |
వృత్తి | నటుడు |
తల్లిదండ్రులు |
|
ప్రభాస్ శ్రీను ఒక తెలుగు సినీ నటుడు. 150 కి పైగా సినిమాల్లో కామెడీ, నెగటివ్ పాత్రలలో నటించాడు. [1]
జీవితం
[మార్చు]అతని స్వస్థలం నరసన్నపేట. తల్లిదండ్రులు Saroja, Yarrayya.[2]
సినిమాలు
[మార్చు]- ఫ్యామిలీ స్టార్ (2024)
- నిరీక్షణ (2023)
- వాల్తేరు వీరయ్య (2023)
- అనుకోని ప్రయాణం (2022)
- బంగారు బుల్లోడు (2021)
- ఎంత మంచివాడవురా! (2020)[3][4]
- ప్రేమకథా చిత్రమ్ 2 (2019)
- తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ (2019)
- బుర్రకథ (2019)
- భాగమతి (2018)
- సోడ గోలీసోడ (2018)
- దేవదాస్ (2018)[5]
- నేను లోకల్ (2017)
- రాక్షసి (2017)
- ఇది మా ప్రేమకథ (2017)
- గల్ఫ్ (2017)
- బాబు బంగారం (2016)
- సుప్రీమ్ (2016)
- ఇంట్లో దెయ్యం నాకేం భయం (2016)[6]
- మీలో ఎవరు కోటీశ్వరుడు (సినిమా) (2016)
- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
- కొత్త జంట (2014)
- వసుంధర నిలయం (2013)
- 3జీ లవ్ (2013)
- నందీశ్వరుడు (2012)
- విక్రమార్కుడు
- యమదొంగ
- గబ్బర్ సింగ్
- బాహుబలి
- ఎక్స్ప్రెస్ రాజా
- 3G లవ్ (2013)
పురస్కారాలు
[మార్చు]- 2012: సైమా ఉత్తమ హాస్యనటుడు - గబ్బర్ సింగ్
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి విలేఖరి. "చిన్న సినిమాలకు ఆదరణ". sakshi.com. జగతి పబ్లికేషన్స. Retrieved 21 September 2016.
- ↑ సాక్షి విలేఖరి. "ప్రేక్షకులు హాస్యాన్ని కోరుకుంటున్నారు". sakshi.com. జగతి పబ్లికేషన్స. Retrieved 21 September 2016.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
- ↑ "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.