ప్రశాంత్ వర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రశాంత్ వర్మ
జననం
ప్రశాంత్ వర్మ

29 మే 1989
వృత్తిసినీ దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2011-ప్రస్తుతం
జీవిత భాగస్వామిలేరు

ప్రశాంత్ వర్మ తెలుగు సినిమా దర్శకుడు. ఆయన 2018లో అ! సినిమా ద్వారా దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.[1][2]

జననం[మార్చు]

ప్రశాంత్ వర్మ 1989, మే 29న ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించాడు.

దర్శకత్వం వహించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు విడుదలైన తేదీ ఇతర వివరాలు
2018 అ! 16 ఫిబ్రవరి 2018 [3]
2019 కల్కి 28 జూన్ 2019 [4]
2021 జాంబీ రెడ్డి 5 ఫిబ్రవరి 2021

[5]

2024 హ‌ను మాన్ 2024 [6]
2021 థట్ ఈస్ మహాలక్ష్మి 2021

మూలాలు[మార్చు]

  1. The Hindu (6 February 2018). "'Awe' is an experiment that got bigger and bigger". The Hindu (in Indian English). Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  2. Eenadu (18 May 2021). "Prasanth Varma: అదే నా కలల సినిమా - director prasanth varma exclusive interview". www.eenadu.net. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  3. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (1 February 2018). "'అ!'హా.. ట్రైల‌ర్ అద‌ర‌గొట్టింది...!!". www.ntnews.com. Archived from the original on 7 August 2019. Retrieved 7 August 2019.
  4. The News Minute (28 June 2019). "'Kalki' review: A smart investigative thriller where story is the hero". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  5. Sakshi (5 February 2021). "'జాంబీ రెడ్డి' సినిమా రివ్యూ". Sakshi. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.
  6. Namasthe Telangana (29 May 2021). "ప్ర‌శాంత్ వ‌ర్మ నాలుగో చిత్రానికి టైటిల్ ఫిక్స్". Namasthe Telangana. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.