ఫరియా అబ్దుల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫరియా అబ్దుల్లా
ఫరియా అబ్దుల్లా


వ్యక్తిగత వివరాలు

జననం మే 28, 1998
బంజారాహిల్స్, హైదరాబాద్
జాతీయత భారతీయురాలు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం ముస్లిం

ఫరియా అబ్దుల్లా (జననం 1998 మే 28) తెలుగు సినిమా నటి. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఆమె సినిమారంగ ప్రవేశం చేసింది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది.[1]'నక్షత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటించింది.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఫరియా అబ్దుల్లా 1998, మే 28న హైదరాబాదులోని బంజారాహిల్స్ లో జన్మించింది. తండ్రి సంజయ్ అబ్దుల్లా, తల్లి కౌసర్ సుల్తానా. ఆమె తన పదవ తరగతి వరకు మెరిడియాన్ & భవనస్ లో పూర్తి చేసింది. హైదరాబాదు లయోలా కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతుంది.[3]

సినిమారంగం[మార్చు]

2021లో వచ్చిన జాతిరత్నాలు సినిమాలో తొలిసారిగా నటించింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర వివరాలు మూలాలు
2021 జాతిరత్నాలు చిట్టి తెలుగు మొదటి సినిమా
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ మీనాక్షి తెలుగు అతిథి పాత్ర
2022 బంగార్రాజు తెలుగు "వాసివాడి తస్సాదియ్యా" పాటలో ప్రత్యేక పాత్ర
లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ తెలుగు
రావణాసుర కనక/రాధిక మహాలక్ష్మి తెలుగు
TBA వ‌ల్లి మ‌యిల్ [4]

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ (27 March 2021). "హైదరాబాదీ 'చిట్టి'గుమ్మ". Namasthe Telangana. Archived from the original on 31 March 2021. Retrieved 31 March 2021.
  2. Andhrajyothi (26 April 2021). "ఓపెనింగ్స్‌తోనే బాగా సంపాదిస్తోందా..?". Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
  3. news18 telugu (30 March 2021). "Faria Abdullah: క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ల ప్రాణాలు తీస్తోన్న జాతిర‌త్నాలు బ్యూటీ". News18 Telugu. Archived from the original on 31 March 2021. Retrieved 31 March 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (21 June 2022). "సంప్ర‌దాయ లుక్‌లో జాతిరత్నాలు హీరోయిన్..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌". Archived from the original on 21 June 2022. Retrieved 21 June 2022.