బంగా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంగా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం, షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా పరిధిలో ఉంది.[1]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం AC నం. పేరు పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
2022 [2] 46 సుఖ్వీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్ 37338 తర్లోచన్ సింగ్ కాంగ్రెస్ 32269[3]
2017 46 సుఖ్వీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్ 45256 తర్లోచన్ సింగ్ కాంగ్రెస్
2012 46 తర్లోచన్ సింగ్ కాంగ్రెస్ 42023 మోహన్ సింగ్ శిరోమణి అకాలీదళ్ 38808
2007 36 మోహన్ లాల్ శిరోమణి అకాలీదళ్ 36581 తర్లోచన్ సింగ్ కాంగ్రెస్ 33856
2002 37 తర్లోచన్ సింగ్ కాంగ్రెస్ 27574 మోహన్ లాల్ బీఎస్పీ 23919
1997 37 మోహన్ లాల్ శిరోమణి అకాలీదళ్ 27757 సత్నామ్ సింగ్ కైంత్ బీఎస్పీ 27148
1992 37 సత్నామ్ సింగ్ కైంత్ బీఎస్పీ 14272 డోగర్ రామ్ కాంగ్రెస్ 12042
1985 37 బల్వంత్ సింగ్ శిరోమణి అకాలీదళ్ 22813 జగత్ రామ్ కాంగ్రెస్ 20797
1980 37 జగత్ రామ్ సూంద్ కాంగ్రెస్ 24853 భగత్ రామ్ సిపిఎం 19550
1977 37 హర్బన్స్ సింగ్ సిపిఎం 23695 జగత్ రామ్ సూంద్ కాంగ్రెస్ 22083
1972 59 జగత్ రామ్ సూంద్ కాంగ్రెస్ 21248 బల్వంత్ సింగ్ సర్హల్ స్వతంత్ర 13676
1969 59 జగత్ రామ్ సూంద్ కాంగ్రెస్ 20901 నసీబ్ చంద్ సిపిఎం 13500
1967 59 హెచ్. రామ్ 16368 జగత్ రామ్ కాంగ్రెస్ 15293
1962 98 దిల్‌బాగ్ సింగ్ కాంగ్రెస్ 27936 హగురానాద్ సింగ్ అకాలీదళ్ 10424

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. News18. "banga Election 2022: banga Assembly Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 30 October 2022. Retrieved 30 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)