Jump to content

బిగ్ బాస్ తెలుగు 1

వికీపీడియా నుండి
(బిగ్ బాస్ 1 నుండి దారిమార్పు చెందింది)
బిగ్ బాస్ తెలుగు 1
దస్త్రం:Bigg Boss Telugu Season 1 Logo.png
Presented byజూనియర్ ఎన్.టి.ఆర్
No. of days70
No. of housemates16
Winnerశివ బాలాజీ
Runner-upఆదర్శ్ బాలకృష్ణ
Country of originభారతదేశం
No. of episodes71
Release
Original networkస్టార్ మా
Original release16 జూలై 2017 (2017-07-16) –
24 సెప్టెంబరు 2017 (2017-09-24)

ఈ సీజన్ 16 జూలై 2017 న స్టార్ మాలో ప్రారంభ అయ్యింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.టి.రామారావు జూనియర్ నిర్వహించారు. విజేతకు బహుమతి రూ. 50 లక్షలు..[1][2]

విజేత

[మార్చు]

శివ బాలాజీ విజేతగా నిలిచారు.

గ్రాండ్ ఫినాలే

[మార్చు]

ప్రీ-గ్రాండ్ ఫినాలే సీజన్ ముగింపు కోసం బిగ్ బాస్ హౌస్ గార్డెన్ ప్రాంతం బాగా అలంకరించబడింది. ఎలిమినేట్ అయిన పోటీదారులందరూ అతిథులుగా ఇంట్లోకి ప్రవేశించారు. గ్రాండ్ ఫినాలే ప్రీమియర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 యొక్క గ్రాండ్ ఫినాలే 24 సెప్టెంబర్ 2017 న స్టార్ మాలో ప్రసారం చేయబడింది.

హౌస్‌మేట్స్

[మార్చు]

బిగ్ బాస్ హౌస్ లోనికి ప్రవేశించిన వారు

వైల్డ్ కార్డ్ ఎంట్రీలు

[మార్చు]

దీక్ష పంత్ - సినీ నటి నవదీప్ - సినీ నటుడు

మూలాలు

[మార్చు]
  1. "Junior NTR's Bigg Boss Is The 'Most Expensive' Telugu Show. Details Here". Ndtv.com. Retrieved 2017-07-07.
  2. "'Bigg Boss Telugu' marks TV debut of Junior NTR as host, show goes on air from July 15". Economictimes.indiatimes.com. Archived from the original on 2017-07-30. Retrieved 2017-07-07.