బెగునియా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెగునియా శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°12′0″N 85°27′0″E మార్చు
పటం

బెగునియా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భువనేశ్వర్ లోక్‌సభ నియోజకవర్గం, ఖుర్దా జిల్లా పరిధిలో జిల్లా కేంద్రం నుండి 18 కి.మీ.దూరంలో ఉంది. బెగునియా నియోజకవర్గం పరిధిలో బెగునియా, బోలోగర్ బ్లాక్‌లు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

బెగునియా శాసనసభ నియోజకవర్గానికి 1957 నుండి 2014 వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి.[3]

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

2019 విధానసభ ఎన్నికలు, బెగునియా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ రాజేంద్ర కుమార్ సాహూ 73,178 47.06 4.4
కాంగ్రెస్ ప్రదీప్ కుమార్ సాహూ 53,130 34.16 19.77
బీజేపీ రిషవ్ నందా 26,321 16.93 9.55
నోటా పైవేవీ కాదు 909 0.58
మిగిలిన అభ్యర్థులు 1,973
మెజారిటీ 20,048 72.25%

2014 ఎన్నికల ఫలితం[మార్చు]

2014 విధానసభ ఎన్నికలు, బెగునియా
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేడీ ప్రశాంత కుమార్ జగదేవ్ 73,984 51.46
ఆమ ఒడిశా పార్టీ ప్రదీప్ కుమార్ సాహూ 30,559 21.26
కాంగ్రెస్ డిబాసిస్ పట్నాయక్ 20,689 14.39
బీజేపీ జతిన్ కుమార్ మొహంతి 10,611 7.38
సి.పి.ఐ బసంత్ కుమార్ పైక్రే 2192 1.52%
బీఎస్పీ బామన్ నాయక్ 489 0.34%
ఆప్ రాజేష్ రాజరతన్ బీదర్ 376 0.26%
నోటా పైవేవీ కాదు 767 0.53%
మెజారిటీ 43425

2009 ఎన్నికల ఫలితం[6][మార్చు]

2009 విధానసభ ఎన్నికలు, బెగునియా
పార్టీ అభ్యర్థి ఓట్లు %
ఎన్.సి.పి ప్రశాంత నంద 45,355 38.73
కాంగ్రెస్ ప్రదీప్ కుమార్ సాహూ 34,738 29.66
స్వతంత్ర కైలాష్ చంద్ర మహాపాత్ర 13,074 11.16
స్వతంత్ర డా. ప్రఫుల్ల కుమార్ జాతి 12,171 10.39
బీజేపీ సురేంద్రనాథ్ మిశ్రా 6,692 5.71
స్వతంత్ర భికారి చరణ్ సాహూ 1,903 1.62
స్వతంత్ర నిర్వాయ కుమార్ సామంత్రయ్ 997 0.85
రాష్ట్రీయ పరివర్తన దళ్ నటబర్ మహారాణా 804 0.69
బీఎస్పీ సిసిర్ మహాపాత్ర 757 0.65
స్వతంత్ర ప్రమోద్ చంద్ర దాష్ 617 0.53
మెజారిటీ 10,617
పోలింగ్ శాతం 1,17,113 61.98
నమోదైన ఓటర్లు 1,88,949

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  5. Mohanty, Debabrata (23 March 2014). "In fifth list, BJD drops 2 MPs, 8 MLAs". The Indian Express. Retrieved 22 April 2014.
  6. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 10617