బైకల్ సరస్సు
Appearance
బైకాల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | సైబీరియా]], రష్యా |
అక్షాంశ,రేఖాంశాలు | 53°30′N 108°0′E / 53.500°N 108.000°E |
సరస్సు రకం | లోతైన సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | సెలంగ నది, బర్గుజిన్ నది, ఎగువ అంగార నది |
వెలుపలికి ప్రవాహం | అంగార నది |
పరీవాహక విస్తీర్ణం | 560,000 కి.మీ2 (216,000 చ. మై.) |
ప్రవహించే దేశాలు | రష్యా, మంగోలియా |
గరిష్ట పొడవు | 636 కి.మీ. (395 మై.) |
గరిష్ట వెడల్పు | 79 కి.మీ. (49 మై.) |
ఉపరితల వైశాల్యం | 31,722 కి.మీ2 (12,248 చ. మై.)[1] |
సరాసరి లోతు | 744.4 మీ. (2,442 అ.)[1] |
గరిష్ట లోతు | 1,642 మీ. (5,387 అ.)[1] |
నీటి ఘనపరిమాణం | 23,615.39 కి.మీ3 (5,700 cu mi)[1] |
Residence time | 330 years[2] |
తీరంపొడవు1 | 2,100 కి.మీ. (1,300 మై.) |
ఉపరితల ఎత్తు | 455.5 మీ. (1,494 అ.) |
ఘనీభవనం | జనవరి–మే |
Islands | 27 (Olkhon) |
ప్రాంతాలు | Irkutsk |
రకం | Natural |
క్రైటేరియా | vii, viii, ix, x |
గుర్తించిన తేదీ | 1996 (22nd session) |
రిఫరెన్సు సంఖ్య. | 754 |
State Party | Russia |
Region | Asia |
1 Shore length is not a well-defined measure. |
బైకల్ సరస్సు (Lake Baikal - లేక్ బైకల్) రష్యాలో ఉన్న ఒక లోతైన సరస్సు, ఇది దక్షిణ సైబీరియా ప్రాంతంలో ఉన్నది. బైకాల్ సరస్సు ప్రపంచంలో వాల్యూమ్ ద్వారా అతిపెద్ద మంచినీటి సరస్సు, ఇది ప్రపంచంలోని ఘనీభవించని ఉపరితల తాజా నీటి లో సుమారు 20% కలిగివున్నది.[3] ప్రపంచంలోనే మంచినీటి సరస్సుల యొక్క అతి పెద్ద సమూహముగా ఉన్న ఉత్తర అమెరికాలో ఉన్న ఐదు పెద్ద సరస్సులైన మహా సరస్సులు లోని నీటి కంటే ఎక్కువగా 23,615.39 కి.మీ3 (5,700 cu mi) మంచినీరును ఈ బైకల్ సరస్సు కలిగి ఉన్నది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "A new bathymetric map of Lake Baikal. MORPHOMETRIC DATA. INTAS Project 99-1669.Ghent University, Ghent, Belgium; Consolidated Research Group on Marine Geosciences (CRG-MG), University of Barcelona, Spain; Limnological Institute of the Siberian Division of the Russian Academy of Sciences, Irkutsk, Russian Federation; State Science Research Navigation-Hydrographic Institute of the Ministry of Defense, St.Petersburg, Russian Federation". Ghent University, Ghent, Belgium. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 9 July 2009.
- ↑ M.A. Grachev. "On the present state of the ecological system of lake Baikal". Lymnological Institute, Siberian Division of the Russian Academy of Sciences. Archived from the original on 20 ఆగస్టు 2011. Retrieved 9 July 2009.
- ↑ "Lake Baikal: the great blue eye of Siberia". CNN. Archived from the original on 11 October 2006. Retrieved 21 October 2006.