బైబిల్ పుస్తకంలో సందేహాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


బైబిల్ గ్రంధ్రములో ఎంతమంది దేవుళ్ళు?[మార్చు]

Matthew 28:19, 2 Corinthians 13:14, 1 Corinthians 12:4–5, Ephesians 4:4–6, 1 Peter 1:2, and Revelation 1:4–6 ప్రకారము బైబిల్ గ్రంధము త్రైత సిద్ధాంతము (Doctrine of Trinity)పై ఆధారపడియున్నది. దాని ప్రక్రారము తండ్రి ఎహోవా (ఫాదర్), కుమారుడు (క్రీస్తు) (సన్), పరిశుద్దాత్మ (హూలీ స్పిరిట్) ఒకే దేవుడైయున్నాడు. <ref> The doctrine of the trinity and its implications from African Society, Boaheng, Issac (2021)</ref>

కనానీయులు ఎవరు? వారిని చంపమని, వారి విగ్రహాలను పగులగొట్టమని యెహోవా ఇశ్రాయేలియులకు ఆదేశించడం సమంజసమేనా?[మార్చు]

నోవాహు చిన్న కుమారుడైన హామ్ యొక్క కుమారుడే కనాను. కనాను వారసులు కనానీయులు. ఆదికాండము 9:20-27 ప్రకారము నోవాహు తన మనుమడైన కనాను ను శపించాడు. ఆ శాపం ప్రకారం కనాను తన సోదరుల సేవకులకు సేవకునిగా అతని వంశస్థుల సేవకులకు సేవ కులుగా ఉండిపోవాలి. హామ్ దేవునిచే ఆశీర్వదించబడ్డాడు (ఆదికాండం 9:1) కనుక దేవుడు ఆశీర్వదించిన వ్యక్తిని శపించడానికి నోవాహు నిరాకరించాడు. కనాను వంశస్థులు క్రూరమైన స్వభావం కలిగియున్నవారు, విగ్రహారాధికులు, నరబలులు అర్పించువారు. (1 రాజులు 11: 7, 2 రాజులు 3: 26,27). నిర్గమకాండము 20: 4-6 ప్రకారం విగ్రహారాధన దేవుడైన యెహోవా దృష్టిలో మహా పాపము. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధికులతో సహవాసం చేసినప్పుడు వారు కూడా విగ్రహారాధన మొదలుపెట్టే అవకాశమున్నది. (ద్వితియోపదేశకాండము 20:18, నిర్గమకాండము 23:33, యెహోషువా 23:12,13). అయితే కనాను ప్రజలను చంపండి (ద్వితీయోపదేశకాండము 7:1,2; 20:16-18), వారి విగ్రహాలు పగులగొట్టండి (సంఖ్యాకాండము 33:51-56) అనే దేవుని ఆదేశం ఇశ్రాయేలు ప్రజ కనాను దేశాన్ని సొంతం చేసుకొనేంతవరకు మాత్రమే. ఈనాటి క్రైస్తవులకు ఆ ఆదేశం ఏమాత్రమూ వర్తించదు.

స్త్రీ పురుష సంగమం పాపమా?[మార్చు]

స్త్రీ పురుషులు శారీకంగా సంభోగిస్తేనే సృష్టి సాధ్యమవుతుంది. దాని బైబిల్ పాపముగా పరిగణించదు. 1 కొరింధీయులు 7:3-5 "భార్యాభర్తలు పరస్పరం లైంగిక అవసరాలను తీర్చుకోవాలి. భార్యకు తన శరీరంపై అధికారం లేదు, కానీ ఆమె భర్తకు అధికారం ఉంటుంది. అదే విధంగా, భర్తకు తన స్వంత శరీరంపై అధికారం లేదు, కానీ అతని భార్యకు అధికారం ఉంటుంది." అని స్పష్టం చేస్తున్నది. 1 యోహాను 3:4 ప్రకారం ఆజ్ఞాతిక్రమమే మహా పాపం. ఆదికాండములో అవ్వ దేవుడు తినవద్దని ఆజ్ఞ జారీ చేశాడు (ఆదికాండము 3:3). అయితే ఆదాము అవ్వలు ఆ నిషేధిత ఫలన్ని తిని పాపం చేశారు (ఆదికాండము 3:6). ఆదికాండము 1:28లో దేవుడు ఆదాము అవ్వలతో భూలోకమంతా విస్తరించమని ఆశీర్వదించాడు.

==మూలాలు[మార్చు]