బొమ్మల రామారం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మల రామారం
బొమ్మల రామారం సినిమా పోస్టర్
దర్శకత్వంనిషాంత్‌ పుదారి
రచననిషాంత్‌ పుదారి
నిర్మాతపుదారి అరుణ
తారాగణంసూరి, రూపారెడ్డి, ప్రియదర్శి, తిరువీర్, మోహన్ భగత్
ఛాయాగ్రహణంబి.వి.అమర్‌నాధ్‌రెడ్డి
కూర్పుశివ శ్రీనివాస్
సంగీతంకార్తీక్‌ కొడకండ్ల, శ్రావణ్ మైఖేల్
నిర్మాణ
సంస్థ
మిడివల్ స్టోరీస్ టెల్లర్స్
విడుదల తేదీ
12 ఆగస్టు 2016 (2016-08-12)(థియేటర్)
సినిమా నిడివి
160 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

బొమ్మల రామారం అనేది 2016, ఆగస్టు 12న విడుదలైన తెలుగు సినిమా.[1] మిడివల్ స్టోరీస్ టెల్లర్స్ పతాకంపై పుదారి అరుణ నిర్మించిన ఈ సినిమాకి నిషాంత్‌ పుదారి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సూరి, రూపారెడ్డి, ప్రియదర్శి,[2] తిరువీర్, మోహన్ భగత్ ప్రధాన పాత్రల్లో నటించారు.[3]

కథా నేపథ్యం

[మార్చు]

గ్రామీణ నేపథ్యంలో జరిగే క్రైమ్ డ్రామా కథతో ఈ సినిమా రూపొందించబడింది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: నిషాంత్‌ పుదారి
  • నిర్మాత: పుదారి అరుణ
  • ఛాయాగ్రహణం: బి.వి.అమర్‌నాధ్‌రెడ్డి
  • కూర్పు: శివ శ్రీనివాస్
  • సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, శ్రవణ్ మైఖేల్
  • నిర్మాణ సంస్థ: మిడివల్ స్టోరీస్ టెల్లర్స్

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు కార్తీక్ కొడకండ్ల, శ్రావణ్ మైఖేల్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియోను ప్రముఖ నేపథ్యగాయని పి. సుశీల ఆవిష్కరించింది.[4] ఈ పాటలన్నీ గాయనీమణులు పాడడం ఒక విశేషమయితే.. చిత్రీకరణలో బ్యాగ్రౌండ్ లో రావడం మరో విశేషం. అంతా మాంటేజ్ విధానంలో, భావాన్నీ వ్యక్తీకరించడానికి మాత్రమే దర్శకుడు ఈ పాటలను వినియోగించుకున్నాడు.[5]

క్రమసంఖ్య పాటపేరు రచన గాయకులు నిడివి
1 బొమ్మల రామారం సుహాసిని పి. సుశీల 2:40
2 వెండి వెన్నెల రామన్, శ్రీమన్ స్వాతి బెక్కెర 3:10
3 ఏదో తెలియని దిగులు సుహాసిని మానస ఆచార్య 3:49
4 ఆ కళ్ళతోని అరవింద్ రామా నూతన 4:07
5 మనసు చేదిరి సుహాసిని ప్రణవి 2:03

మూలాలు

[మార్చు]
  1. "Bommala Ramaram". Spicyonion.com (in ఇంగ్లీష్). Archived from the original on 2016-08-15. Retrieved 2022-11-20.
  2. "మల్లేశం` వాస్తవికత ఉన్న బయోపిక్!- ప్రియదర్శి". tupaki. 2019-06-20. Archived from the original on 2019-06-22. Retrieved 2022-11-20.
  3. "అశ్లీలత లేని బొమ్మల రామారం". andhrabhoomi.net. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.
  4. "Photos - Bommala Ramaram Songs Launch". www.ragalahari.com (in ఇంగ్లీష్). Archived from the original on 2019-01-26. Retrieved 2022-11-20.
  5. "మెలోడీ మయం.. బొమ్మల రామారం". Filmy Focus (in ఇంగ్లీష్). 2016-08-09. Archived from the original on 2022-11-20. Retrieved 2022-11-20.

బయటి లింకులు

[మార్చు]