భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
పరిశ్రమసినిమా నిర్మాణ సంస్థ
స్థాపనమద్రాసు, భారతదేశం
Foundersఎస్. గోపాలరెడ్డి
ప్రధాన కార్యాలయం
భారతదేశం

భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఒక తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థ. ఎస్. గోపాలరెడ్డి దీనిని స్థాపించాడు. ఈ సంస్థ ఎక్కువగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో సినిమాలను నిర్మించింది. అతనితో పాటు టి.ఎల్.వి.ప్రసాద్, పి.సాంబశివరావు, సంతాన భారతి, ఎ.కోదండరామిరెడ్డి మొదలైన వారు ఈ సంస్థ నిర్మించిన చిత్రాలకు దర్శకులుగా పనిచేశారు.

చక్రవర్తి, జె.వి.రాఘవులు,కె.వి.మహదేవన్, ఎస్.బాలకృష్ణ, విద్యాసాగర్, ఇళయరాజా, మాధవపెద్ది సురేష్, వందేమాతరం శ్రీనివాస్ మొదలైన సంగీత దర్శకులు, బాలకృష్ణ, నాగార్జున, కమల్ హాసన్, మురళీమోహన్, భానుచందర్, సుమన్, అర్జున్, సురేష్, రాజశేఖర్, వడ్డే నవీన్, సుహాసిని, పూర్ణిమ, రాధ, విజయశాంతి, రోజా, రంభ, రజని, మీనా, సీత, సుకన్య, మహేశ్వరి, నిరోషా, వెన్నెల మొదలైన నటీనటులు ఈ సంస్థ నిర్మించిన చిత్రాలలో పనిచేశారు.

నిర్మించిన చిత్రాలు[1][మార్చు]

క్ర.సం. సినిమా పేరు దర్శకుడు నటీనటులు విడుదల తేది/సంవత్సరం రిఫరెన్స్
1 మనిషికో చరిత్ర టి.ఎల్.వి.ప్రసాద్ మురళీమోహన్, సుహాసిని జనవరి 7, 1983 [2]
2 ముక్కు పుడక కోడి రామకృష్ణ భానుచందర్, సుహాసిని ఆగష్టు 5, 1983 [3]
3 మంగమ్మగారి మనవడు కోడి రామకృష్ణ భానుమతి, బాలకృష్ణ, సుహాసిని సెప్టెంబర్ 7, 1984 [4]
4 అపరాధి పి.సాంబశివరావు సుమన్, సుహాసిని మార్చి 9, 1984 [5]
5 మా పల్లెలో గోపాలుడు కోడి రామకృష్ణ అర్జున్, పూర్ణిమ ఏప్రిల్ 12, 1985 [6]
6 మన్నెంలో మొనగాడు కోడి రామకృష్ణ అర్జున్, వెన్నెల సెప్టెంబర్ 25, 1986 [7]
7 ముద్దుల కృష్ణయ్య కోడి రామకృష్ణ బాలకృష్ణ, రాధ, విజయశాంతి ఫిబ్రవరి 28, 1986 [8]
8 మువ్వగోపాలుడు కోడి రామకృష్ణ బాలకృష్ణ, విజయశాంతి జూన్ 19, 1987 [9]
9 మురళీకృష్ణుడు కోడి రామకృష్ణ నాగార్జున, రజని జూన్ 3, 1988 [10]
10 ముద్దుల మావయ్య కోడి రామకృష్ణ బాలకృష్ణ, విజయశాంతి, సీత ఏప్రిల్ 7, 1989 [11]
11 ముద్దుల మేనల్లుడు కోడి రామకృష్ణ బాలకృష్ణ, విజయశాంతి జూలై 7 1990 [12]
12 మధురానగరిలో కోడి రామకృష్ణ సురేష్, నిరోషా జూన్ 21, 1991 [13]
13 అల్లరిపిల్ల కోడి రామకృష్ణ సురేష్, మీనా ఏప్రిల్ 23, 1992 [14]
14 మహానది సంతాన భారతి కమల్ హాసన్, సుకన్య మే 27, 1994 [15]
15 మాతో పెట్టుకోకు ఎ. కోదండరామిరెడ్డి బాలకృష్ణ, రోజా, రంభ జూలై 28,1995 [16]
16 రథయాత్ర కోడి రామకృష్ణ రాజశేఖర్, రోజా జూలై 25, 1997 [17]
17 మా బాలాజీ కోడి రామకృష్ణ వడ్డే నవీన్, మహేశ్వరి సెప్టెంబర్ 23, 1999 [18]

మూలాలు[మార్చు]

  1. web master. "Bhargav Art Productions". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  2. వెబ్ మాస్టర్. "Manishiko Charitra (T.L.V. Prasad) 1983". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  3. వెబ్ మాస్టర్. "Mukku Pudaka (Kodi Ramakrishna) 1983". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  4. వెబ్ మాస్టర్. "Mangamma Gari Manavadu (Kodi Ramakrishna) 1984". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  5. వెబ్ మాస్టర్. "Aparadhi (Parvataneni Sambasiva Rao) 1984". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  6. వెబ్ మాస్టర్. "Maa Pallelo Gopaludu (Kodi Ramakrishna) 1985". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  7. వెబ్ మాస్టర్. "Mannemlo Monagadu (Kodi Ramakrishna) 1986". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  8. వెబ్ మాస్టర్. "Muddula Krishnayya (Kodi Ramakrishna) 1986". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  9. వెబ్ మాస్టర్. "Muvva Gopaludu (Kodi Ramakrishna) 1987". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  10. వెబ్ మాస్టర్. "Murali Krishnudu (Kodi Ramakrishna) 1988". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  11. వెబ్ మాస్టర్. "Muddula Mavayya (Kodi Ramakrishna) 1989". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  12. వెబ్ మాస్టర్. "Muddula Menalludu (Kodi Ramakrishna) 1990". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  13. వెబ్ మాస్టర్. "Madhuranagarilo (Kodi Ramakrishna) 1991". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  14. వెబ్ మాస్టర్. "Allari Pilla (Kodi Ramakrishna) 1992". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  15. వెబ్ మాస్టర్. "Mahanadhi (Santana Bharathi) 1994". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  16. వెబ్ మాస్టర్. "Matho Pettukoku (A. Kodandarami Reddy) 1995". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  17. వెబ్ మాస్టర్. "Radhayathra (Kodi Ramakrishna) 1997". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.
  18. వెబ్ మాస్టర్. "Maa Balaji (Kodi Ramakrishna) 1999". ఇండియన్ సినిమా. Retrieved 13 September 2022.