Jump to content

భీమిని మండలం

అక్షాంశ రేఖాంశాలు: 19°14′56″N 79°36′09″E / 19.248922°N 79.602585°E / 19.248922; 79.602585
వికీపీడియా నుండి
భీమిని
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, భీమిని స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, భీమిని స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, భీమిని స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°14′56″N 79°36′09″E / 19.248922°N 79.602585°E / 19.248922; 79.602585
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం భీమిని
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 26,285
 - పురుషులు 13,225
 - స్త్రీలు 13,060
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.46%
 - పురుషులు 46.39%
 - స్త్రీలు 26.17%
పిన్‌కోడ్ 504273


భీమిని మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా లోని మండలం.[1]

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బెల్లంపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో మూడు నిర్జన గ్రామాలు.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 26,285 - పురుషులు 13,225 - స్త్రీలు 13,060.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 152 చ.కి.మీ. కాగా, జనాభా 14,184. జనాభాలో పురుషులు 7,162 కాగా, స్త్రీల సంఖ్య 7,022. మండలంలో 3,533 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కర్జిభీంపూర్
  2. అక్కలపల్లి
  3. లక్ష్మీపూర్
  4. వాడల్
  5. పెద్దగుడిపేట్
  6. రాజారం
  7. పెద్దపేట
  8. భీమిని
  9. వెంకటాపూర్
  10. వీగావ్
  11. బిట్టూరుపల్లి
  12. మల్లిడి
  13. దంపూర్
  14. పెద్ద తిమ్మాపూర్
  15. చిన్నతిమ్మాపూర్
  16. కేస్లాపూర్
  17. చిన్నగుడిపేట్
  18. తంగళ్లపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]