మక్కల్ నీది మయ్యం
Appearance
(మక్కల్ నీతి మైయం నుండి దారిమార్పు చెందింది)
మక్కల్ నీది మయ్యం | |
---|---|
సెక్రటరీ జనరల్ | A. అరుణాచలం[1] |
స్థాపకులు | కమల్ హాసన్ |
స్థాపన తేదీ | 21 ఫిబ్రవరి 2018 |
ప్రధాన కార్యాలయం | 4, ఎడెల్మ్స్ రోడ్, వానియా టెనాంపేట్, అల్వార్పేట్, చెన్నై, తమిళనాడు, ఇండియా-600018 |
రాజకీయ వర్ణపటం | Centre[2][3] |
రంగు(లు) | ఎరుపు, నలుపు, తెలుపు రంగు |
ECI Status | Unrecognised Party |
Election symbol | |
మక్కల్ నీది మయ్యం - పీపుల్స్ సెంటర్ ఫర్ జస్టిస్ (Makkal Needhi Maiam-People’s Centre for Justice) ఒక రాజకీయ పార్టీ. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కమల్ హాసన్ స్థాపించిన ఒక రాజకీయ పార్టీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం.[4][5] అతను 2018 ఫిబ్రవరి 21న మధురై బహిరంగ సమావేశంలో ప్రారంభించాడు.అదే రోజు పార్టీ జెండాను ఆవిష్కరించాడు.[6] భారతదేశ దక్షిణ భారతదేశానికి మధ్య సహకారాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశించిన ఆరు పరస్పరం చేతులు ఈ జండాను సూచిస్తాయి.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Core team of Kamal Hassan's MNM is a mix of young and old members". India Today. 12 July 2018.
- ↑ "Five key promises Kamal Haasan made at launch of new party Makkal Needhi Maiam". Moneycontrol.com. 23 February 2018.
- ↑ "Kamal Haasan Names New Political Party Makkal Needhi Maiam; Says 'No Left Or Right, I'm Centre'". Ndtv.com. 23 February 2018.
- ↑ "Kamal Haasan party launch: Makkal Needhi Maiam is 'for the people'". The Indian Express. 21 February 2018.
- ↑ "Kamal Haasan launches party, calls it Makkal Needhi Maiam". The Hindu. 21 February 2018.
- ↑ "Kamal Hassan's Political Party and Flag Launch at Madurai on 21st Feb. 2018'". Covers 365. 21 February 2018. Archived from the original on 2 ఏప్రిల్ 2019. Retrieved 2 ఏప్రిల్ 2019.
- ↑ Telugu, TV9 (8 April 2019). "మక్కల్ నీదిమయ్యం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన కమల్ - TV9 Telugu Makkal Needhi Maiam Party President Kamal hasan releases election manifesto". TV9 Telugu. Archived from the original on 5 మే 2021. Retrieved 5 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)