మణిపూర్ గవర్నర్ల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మణిపూర్ గవర్నర్
Incumbent
లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
(అదనపు బాధ్యత)

since 2024 జులై 31
విధంహిజ్ ఎక్సలెన్సీ
అధికారిక నివాసంరాజ్ భవన్, (మణిపూర్), ఇంఫాల్
నియామకంభారత రాష్ట్రపతి
కాలవ్యవధి5 సంవత్సరాలు
ప్రారంభ హోల్డర్బి. కె. నెహ్రూ
నిర్మాణం21 జనవరి 1972; 52 సంవత్సరాల క్రితం (1972-01-21)

మణిపూర్ గవర్నర్, మణిపూర్ రాష్ట్రంలో భారత రాష్ట్రపతికి నామమాత్రపు అధిపతి, ప్రతినిధి. గవర్నర్‌ను రాష్ట్రపతి ఐదేళ్ల కాలానికి నియమిస్తారు. మణిపూర్ ప్రస్తుత గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (అదనపు బాధ్యత), 2024 జూలై 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే నియమించబడ్డారు.[1]

గవర్నరు అధికారాలు, బాధ్యతలు

[మార్చు]
  • పరిపాలన, నియామకాలు, తొలగింపులకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలు,
  • శాసనసభ, రాష్ట్ర శాసనసభకు సంబంధించిన శాసన అధికారాలు, అంటే విధానసభ లేదా విధాన పరిషత్,
  • విచక్షణ అధికారాలు గవర్నర్ నిర్ణయం ప్రకారం నడుస్తుంది.

పనిచేసిన గవర్నర్లు జాబితా

[మార్చు]
వ.సంఖ్య పేరు చిత్తరువు నుండి వరకు
1 బ్రజ్ కుమార్ నెహ్రూ 1972 జనవరి 21 1973 సెప్టెంబరు 20
2 లల్లన్ ప్రసాద్ సింగ్ 1973 సెప్టెంబరు 21 1981 ఆగస్టు 11
3 ఎస్.ఎం.హెచ్. బర్నీ 1981 ఆగస్టు 18 1984 జూన్ 11
4 కెవి కృష్ణారావు 1984 జూన్ 2 1989 జూలై 7
5 చింతామణి పాణిగ్రాహి 1989 జూలై 10 1993 మార్చి 19
6 కే.వి. రఘునాథ రెడ్డి
1993 మార్చి 20 1993 ఆగస్టు 30
7 వి.కె. నాయర్ 1993 ఆగస్టు 31 1994 డిసెంబరు 22
8 ఒ. ఎన్. శ్రీవాస్తవ 1994 డిసెంబరు 23 1999 ఫిబ్రవరి 11
9 వేద్ మార్వా 1999 డిసెంబరు 2 2003 జూన్ 12
10 అరవింద్ దవే 2003 జూన్ 13 2004 ఆగస్టు 5
11 శివిందర్ సింగ్ సిద్ధూ 2004 ఆగస్టు 6 2008 జూలై 22
12 గుర్బచన్ జగత్ [2] 2008 జూలై 23 2013 జూలై 22
13 అశ్వని కుమార్ [3] 2013 జూలై 23 2013 డిసెంబరు 31
14 వినోద్ దుగ్గల్ [4] 2013 డిసెంబరు 31 2014 ఆగస్టు 28
కె.కె. పాల్

(అదనపు బాధ్యత)

2014 సెప్టెంబరు 16 2015 మే 15
15 సయ్యద్ అహ్మద్ 2015 మే 16 2015 సెప్టెంబరు 27
వి. షణ్ముగనాథన్ (అదనపు బాధ్యత) [5] 2015 సెప్టెంబరు 30 2016 ఆగస్టు 17
నజ్మా ఎ. హెప్తుల్లా 2016 ఆగస్టు 21 2018 మే 1
జగదీష్ ముఖి 2018 మే 2

(హెప్తుల్లా లేకపోవడంతో బాధ్యతలు స్వీకరించారు)

2018 మే 30
16 నజ్మా ఎ. హెప్తుల్లా [6] 2016 ఆగస్టు 21 2019 జూన్ 26
పద్మనాభ ఆచార్య (అదనపు బాధ్యత) 2019 జూన్ 27

(హెప్తుల్లా లేకపోవడంతో బాధ్యతలు స్వీకరించారు) [7]

2019 జూలై 23
(16) నజ్మా హెప్తుల్లా 2019 జూలై 24 2021 ఆగస్టు 10
గంగా ప్రసాద్ 2021 ఆగస్టు 12

(హెప్తుల్లా లేకపోవడంతో బాధ్యతలు స్వీకరించారు)

2021 ఆగస్టు 26
17 లా. గణేశన్ 2021 ఆగస్టు 27 2023 ఫిబ్రవరి12
18 అనసూయ ఉయికీ 2023 ఫిబ్రవరి 12 2024 జూలై 30
లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య (అదనపు బాధ్యత) 2024 జూలై 31 అధికారంలో ఉన్నారు

మూలాలు

[మార్చు]
  1. "India Political Updates: Resignation of Ladakh L-G R K Mathur accepted, Brig B D Mishra appointed in his place". Deccan Herald (in ఇంగ్లీష్). 2023-02-12. Retrieved 2023-02-12.
  2. "Manipur Legislative Assembly-Bills Passed-Subject-wise". manipurassembly.nic.in. Archived from the original on 13 May 2016. Retrieved 14 May 2016.
  3. "Ashwani Kumar sworn in as Governor of Manipur". The Hindu. Retrieved 14 May 2016.
  4. "Vinod Kumar Duggal sworn in Manipur Governor". The Hindu. Retrieved 14 May 2016.
  5. "English Releases". pib.nic.in. Retrieved 14 May 2016.
  6. "Press Releases". The President of India. Retrieved 2018-07-29.
  7. "Acharya sworn in as Governor of Manipur". Business Standard. 27 June 2019. Retrieved 13 August 2019.[permanent dead link]