Coordinates: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614

మియాపూర్ (శేరిలింగంపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మియాపూర్
సమీపప్రాంతం
మియాపూర్
మియాపూర్
Outline of Telangana Districts
Outline of Telangana Districts
మియాపూర్
మియాపూర్, హైదరాబాదు, తెలంగాణ
Outline of Telangana Districts
Outline of Telangana Districts
మియాపూర్
మియాపూర్ (India)
Coordinates: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
రెవిన్యూ డివిజన్రాజేంద్రనగర్
మండలంశేరిలింగంపల్లి మండలం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 049
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచెవెళ్ళ
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

మియాపూర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదుకు వాయవ్యంగా 22.5 కి.మీ. (14 మైళ్ళ) దూరంలో ఉన్న మియాపూర్, గ్రేటర్ హైదరాబాదు పరిధిలో భాగంగా హైదరాబాదు మహానగరపాలక సంస్థచే నిర్వహించబడుతోంది. హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థచే అభివృద్ధి చేయబడుతోంది.

మియాపూర్ - ఎల్.బి. నగర్ మెట్రో రైలు కారిడార్ లలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ మియాపూర్ ఒకటి.[1] ఇక్కడ అనేక పారిశ్రామిక అభివృద్ధి ప్రాంతాలు ఉన్నాయి. జాతీయ రహదారి 65, పూణే - హైదరాబాదు - మచిలీపట్నం వంటి రహదారులు మియాపూర్ మీదుగా ఉన్నాయి.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

చరిత్ర[మార్చు]

మియాపూర్ పూర్వం ఒక చిన్న గ్రామంగా ఉండేది. చరిత్రలో ఎక్కువకాలంలో చాళుక్యులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, మొఘలులు, అసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.[3] గతంలో దీనిని 'హైదరాబాద్ (గ్రామీణ)' Archived 2019-09-17 at the Wayback Machine జిల్లాగా పిలిచేవారు. ప్రస్తుతం మియాపూర్ రంగారెడ్డి జిల్లాలో ఒక భాగంగా ఉంది.

మియాపూర్ ప్రాంతాలు[మార్చు]

  • సరస్సులు[4][5]
  • మియాపూర్ చెరువు
  • మియాపూర్ పటేల్ చెరువు[6]
  • గంగారాం చెరువు
  • హఫీజ్‌పేట్ చెరువు
  • మదీనాగూడ చెరువు
  • అమీన్‌పుర సరస్సు
  • కేంద్రీయ విహార్
  • జెపి నగర్
  • ఆల్విన్ కాలనీ జంక్షన్
  • కల్వరి ఆలయం
  • ఏఆర్‌కె టవర్స్
  • ఎస్ఎంఆర్ వినయ్ సిటీ (నరేన్ ఎస్టేట్స్)
  • హుడా మయూరి నగర్

ఆస్పత్రులు (24/7 అత్యవసర సేవలు)[మార్చు]

  • శ్రీ శంకర నేత్రాలయ[7]
  • ప్రణామ్ హాస్పిటల్స్[8]
  • క్లోవ్ దంత వైద్యశాల[9]
  • మిర్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్[10]
  • ఎలెడెంట్ డెంటల్[11]

అభివృద్ధి ప్రాజెక్టులు[మార్చు]

మౌలిక సదుపాయాలు[మార్చు]

రోడ్లు[మార్చు]

హైదరాబాద్ రేడియల్ రోడ్లు

రైలు[మార్చు]

భారతీయ రైల్వేలోని హైదరాబాదు రైల్వే స్టేషను

రవాణా[మార్చు]

ఎంఎంటిఎస్

మియాపూర్ ప్రాంతం రోడ్డు, రైలు, వాయు మార్గాల కలుపబడి ఉండడంతోపాటు హైదరాబాదు నగరంలోని ప్రయాణికుల కేంద్రంగా మారుతోంది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "PM to lay foundation stone for Hyderabad metro rail on Feb 4". The Hindu Business Line, Hyderabad. 23 January 2012.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "Chronicling Hyderabad's evolution". The Hindu, Hyderabad. Hyderabad, India. 19 July 2015.
  4. "Lokayukta ultimatum on lakes' encroachments". The Times of India, Hyderabad. 19 November 2011. Archived from the original on 2013-01-04. Retrieved 2020-12-14.
  5. "GHMC to secure 4 lakes around Hyderabad; will deal with encroachments". postnoon.com. Hyderabad, India. 21 February 2013.[permanent dead link]
  6. "Patel Cheruvu in for more trouble". The Times of India, Hyderabad. 23 May 2011. Archived from the original on 2013-01-26. Retrieved 2020-12-14.
  7. "Best Eye Hospital in Hyderabad - Sri Shankara Nethralaya". Archived from the original on 2020-07-22. Retrieved 2021-05-19.
  8. Best Hospital in Hyderabad - Pranaam Hospitals
  9. Best Dental Hospital in Hyderabad - dental.cx
  10. "- Mirra multi specialty hospital". Archived from the original on 2020-12-05. Retrieved 2020-12-14.
  11. Best dental Hospital in Hyderabad - Eledent Dental
  12. "Properties near metro stations can be turned commercial soon". The Times Of India, Hyderabad. Hyderabad, India. 31 December 2013.
  13. "Master plan for Hyderabad Metro Rail expansion". The New Indian Express, Hyderabad. Hyderabad, India. 3 July 2013. Archived from the original on 6 మే 2016. Retrieved 14 డిసెంబర్ 2020. {{cite news}}: Check date values in: |access-date= (help)
  14. "Special: Hyderabad third greenest city in India". Deccan Chronicle. Hyderabad, India. 12 June 2013. Archived from the original on 14 December 2013. Retrieved 14 December 2020.
  15. "Development of Biodiversity park at Mayuri nagar colony, Circle No.XII, West Zone, GHMC". Archived from the original on 2016-03-04. Retrieved 2020-12-14.
  16. "HMR agrees to allot land for dedicated fire stations at Uppal, Miyapur". The Hindu, Hyderabad. Hyderabad, India. 25 January 2012.
  17. "Bid Summary – Development of Inter City BusTerminal at Miyapur, Hyderabad on PPP basis" (PDF). HMDA, Hyderabad. Hyderabad, India. 16 May 2011. Archived from the original (PDF) on 3 March 2016. Retrieved 14 December 2020.
  18. "Inter-city bus terminal to be developed as 1 lakh sft facility". The Hindu. Chennai, India. 8 June 2011.
  19. "HMDA nod to inter-city bus terminus". The Times of India, Hyderabad. 17 January 2012. Archived from the original on 2012-07-20. Retrieved 2020-12-14.
  20. "ICBT tender document" (PDF). Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2020-12-14.
  21. "Growth engines held up on the highway". The Hindu, Hyderabad. 17 March 2013.
  22. "At last, Miyapur bus terminal to take off". The Times Of India, Hyderabad. 29 March 2013. Archived from the original on 2013-04-01. Retrieved 2020-12-14.
  23. "Clarification by R&B official". The Times of India, Hyderabad. 11 July 2012.
  24. "Chaos, negligence on Miyapur - Kukatpally road angers residents". Archived from the original on 2013-05-13. Retrieved 2020-12-14.
  25. "Office of the Chief Minister, Government of Andhra Pradesh, India". Archived from the original on 2012-03-20. Retrieved 2020-12-14.
  26. "CM to start road works on 1st". Archived from the original on 2016-03-15. Retrieved 2020-12-14.
  27. Miyapur-Hafeezpet road (upcoming, see HMDA masterplan 2031)
  28. "HMDA Master Plan 2031" (PDF). Archived from the original (PDF) on 2014-01-21. Retrieved 2020-12-14.
  29. "Move over RRR on its way". The Hindu, Hyderabad. 2 January 2013.
  30. "Nagole depot renamed". The Hindu. Chennai, India. 28 November 2011.
  31. "Hyderabad Metro Rail". Archived from the original on 2018-11-03. Retrieved 2021-06-23.
  32. Indian Railways Archived 25 నవంబరు 2013 at the Wayback Machine

వెలుపలి లంకెలు[మార్చు]