మృణాళిని రవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మృణాళిని రవి
జననం (1995-05-10) 1995 మే 10 (వయసు 29)
తమిళనాడు
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2019 – ప్రస్తుతం

మృణాళిని రవి భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2019లో విడుదలైన సూపర్‌ డీలక్స్‌ సినిమా ద్వారా సినీరంగం లోకి అడుగు పెట్టింది.[1]

సినీ జీవితం

[మార్చు]

మృణాళిని రవి సోషల్ మీడియాలో డ‌బ్‌స్మాష్‌తో వీడియోలు చేస్తూ ఉండేది, ఆ వీడియోలు చూసిన త్యాగరాజన్‌ కుమార్‌ రాజా ఆమెకు సూపర్‌ డీలక్స్‌ సినిమాలో నటించే అవకాశం కల్పించాడు.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర భాష ఇతర విషయాలు Ref.
2019 సూపర్ డీలక్స్ సెట్టు "ఏలియన్" అమ్మాయి తమిళం అతిధి పాత్ర [3]
గద్దలకొండ గణేష్ బుజ్జమ్మ తెలుగు [4]
ఛాంపియన్ సనా తమిళం [5]
2021 ఎనిమి అశ్విత [6]
ఎంజీఆర్ మగన్ అను ప్రియ [7]
జాంగో నిషా [8]
2022 కోబ్రా జెన్నిఫర్ రోసారియో [9]
2023 ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు హాసిని తెలుగు [10]
అమ్మ మశ్చేంద్ర మీనాక్షి [11]
2024 లవ్ గురు

మూలాలు

[మార్చు]
  1. News18 Telugu (16 September 2019). "తెలుగు తెరకు కొత్త అందం... వాల్మీకి భామ మృణాళిని రవి లేటెస్ట్ పిక్స్". Retrieved 23 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. The Times of India. "Kumararaja sir is a perfectionist: Mrinalini Ravi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  3. "Mirnalini Ravi, a part of Super Deluxe". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 25 September 2021.
  4. "Dubsmash Queen Mirnalini Ravi is gearing up for her big Tollywood debut with Valmiki". The Times of India (in ఇంగ్లీష్). 10 September 2019. Retrieved 5 September 2021.
  5. "Champion Movie Review: Susienthiran redeems himself with Champion". The Times of India.
  6. "விஷாலின் 'எனிமி' தள்ளிப்போகிறது - ரிலீஸ் தேதி திடீரென மாற்றம்". maalaimalar.com (in Tamil). 3 October 2021. Retrieved 3 October 2021.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  7. "Sasikumar-Mirnalini Ravi's 'MGR Magan' censored with a clean 'U'". The Times of India (in ఇంగ్లీష్). 28 August 2020. Retrieved 3 October 2021.
  8. "Satheesh and Mirnalini come together for a film based on time loop concept". The Times of India (in ఇంగ్లీష్). 23 December 2020. Retrieved 12 October 2021.
  9. "Mrinalini Ravi on board for Chiyaan Vikram's 'Cobra'". Sify (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2020. Retrieved 8 September 2021.
  10. Abhilasha Cherukuri. "Organic Mama Hybrid Alludu Trailer Out!". Cinema Express. Retrieved 20 March 2023.
  11. "Maama Mascheendra Teaser: This film promises triple entertainment by Sudheer Babu". Telangana Today (in ఇంగ్లీష్). 11 May 2022. Retrieved 27 April 2023.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]