Jump to content

మైథిలీ శరణ్ గుప్త

వికీపీడియా నుండి
మైథిలీ శరణ్ గుప్త
Maithilisharan Gupt
పుట్టిన తేదీ, స్థలంలాలా మదన్ మోహన్ ఝూ
(1886-08-03)1886 ఆగస్టు 3
చిర్‌గావ్, North-Western Provinces, బ్రిటీష్ ఇండియా
మరణం1964 డిసెంబరు 12 (aged 78)
వృత్తికవి, రాజకీయవేత్త, నాటకకర్త, అనువాదకుడు
జాతీయతభారతీయుడు
విద్యప్రాథమిక విద్య - చిర్‌గావ్, మాధ్యమిక విద్య - మెక్‌డోనల్ హైస్కూలు, ఝాన్సీ
గుర్తింపునిచ్చిన రచనలుపంచవటి, సిద్ధరాజ్, సాకేత్, యశోధర,విశ్వరాజ్య మొదలైనవి.
పురస్కారాలుపద్మభూషణ్ (1954)
బంధువులుశరణ్

మైథిలీ శరణ్ గుప్త (3 ఆగష్టు 1886 – 12 డిసెంబరు 1964) ఆధునిక హిందీ కవులలో ఎన్నదగిన వాడు.[1] అప్పటి వరకు హిందీ కవులందరూ ఉపయోగిస్తున్న వ్రజభాషకు భిన్నంగా ఇతడు వ్యవహారిక ఖరీబోలీ మాండలికంలో కవిత్వం చెప్పడం ప్రారంభించాడు.[2] ఇతడు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌ను స్వీకరించాడు.[3] భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ప్రముఖంగా పేర్కొనబడిన ఇతని పుస్తకం భారత భారతి(1912)[4] ఇతనికి మహాత్మా గాంధీ చేత "రాష్ట్రకవి" బిరుదును సంపాదించి పెట్టింది.

ఆరంభ జీవితం

[మార్చు]

ఇతడు ఉత్తరప్రదేశ్‌, ఝాన్సీకి చెందిన చిర్‌గావ్ గ్రామంలో గహోయి వర్గానికి చెందిన కంకనే తెగలో జన్మించాడు. ఇతని పూర్వీకులది సంపన్న జమీందారీ కుటుంబం కానీ ఇతడు జన్మించే కాలానికి ఆస్తి పూర్తిగా కరిగి పోయింది.[5] ఇతని తండ్రి పేరు సేథ్ రామ్‌చరణ్ గుప్త, తల్లి పేరు కాశీబాయి.He disliked school as a child, so his father arranged for his education at their home. As a child, Gupt studied Sanskrit, English and Bengali. Mahavir Prasad Dwivedi was his mentor. He married in 1895.[6]

He was the teacher of Dewan Shatrughan Singh(Bundelkhandi Royal), who is known as Bundelkhand Kesri & Bundelkhand Gandhi.

సాహిత్యం

[మార్చు]

Gupt entered the world of Hindi literature by writing poems in various magazines, including Saraswati.[ఆధారం చూపాలి] In 1910, his first major work, Rang mein Bhang was published by Indian Press. With Bharat Bharati, his nationalist poems became popular among Indians, who were struggling for independence. Most of his poems revolve around plots from Ramayana, Mahabharata, Buddhist stories and the lives of famous religious leaders.[ఆధారం చూపాలి] His famous work Saket revolves around Urmila, wife of Lakshmana, from Ramayana, while another of his works Yashodhara revolves around Yashodhara, the wife of Gautama Buddha.[ఆధారం చూపాలి]

प्राण न पागल हो तुम यों, पृथ्वी पर वह प्रेम कहाँ..

मोहमयी छलना भर है, भटको न अहो अब और यहाँ..

ऊपर को निरखो अब तो बस मिलता है चिरमेल वहाँ..

ప్రజాజీవితం

[మార్చు]

After India became independent in 1947, he was also made an honorary member of the Rajya Sabha, where he used poetry to put his opinions before the other members. He remained a member of the Rajya Sabha till his death in 1964. He was awarded Padma Bhushan in 1954.[ఆధారం చూపాలి]

శైలి

[మార్చు]

His works are based along patriotic themes, among others poets such as Ramdhari Singh Dinkar and Makhanlal Chaturvedi. His poetry is characterized by non-rhyming couplets in Khadi Boli. Although the couplet structure is non rhyming, the prominent use of alliterations lends a rhythmic backdrop due to the rhythmic alterations between vowels and consonants. He was a religious man, and this can be seen in his works.

ముఖ్యరచనలు

[మార్చు]

కవిత్వం:

  • సాకేత్
  • రంగ్ మే భంగ్
  • మాతృభూమి
  • భారత్ భారతి
  • జయద్రథ్ వధ్
  • వికట్ భట్
  • ప్లాసీ కా యుద్ధ
  • గురుకుల్
  • కిసాన్
  • పంచవటి
  • నిర్ఝర్
  • యశోధర

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-08-11. Retrieved 2018-06-01.
  2. Rupert Snell; Ian Raeside (1998). Classics of Modern South Asian Literature. Otto Harrassowitz Verlag. pp. 240–. ISBN 978-3-447-04058-7. Retrieved 26 June 2012.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved 2018-06-01.
  4. राष्ट्रकवि व उनकी भारत भारती, जागरण, Oct 15, 2012
  5. Shri hargovind, "Dadda Ki Chhaya Me", in Raashhtarkavi Maithiliisharana Gupt Abhinandan Granth, Ed. Agravaal Vaasudevasharana, 1959, Raashhtarkavi Maithiliisharana Gupt Abhinandan Committee Calcutta, p. 101.
  6. Rishi jaimini Kaushik Barua,, "Ikhattara Varshon ki Abhinandaniya Gatha", in Raashhtarkavi Maithiliisharana Gupt Abhinandan Granth, Ed. Agravaal Vaasudevasharana, 1959, Raashhtarkavi Maithiliisharana Gupt Abhinandan Committee Calcutta, p. 150.
  • 301 శ్రేష్ఠ హిందీ నిబంధ్ - శ్రీ శరణ్, రస్తోగి

బయటి లింకులు

[మార్చు]