రమా దేవి (రాజకీయ నాయకురాలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ దేవి
రమా దేవి (రాజకీయ నాయకురాలు)


లోక్‌సభ సభ్యురాలు
షెయోహర్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2009
ముందు సీతారాం సింగ్

లోక్‌సభ సభ్యురాలు
పదవీ కాలం
1998 – 1999
ముందు రాధా మోహన్ సింగ్
తరువాత రాధా మోహన్ సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-05-05) 1949 మే 5 (వయసు 74)[1]
లాల్ గంజ్, బీహార్
రాజకీయ పార్టీ బీజేపీ
జీవిత భాగస్వామి బ్రీజ్ బిహారి ప్రసాద్
సంతానం 5
నివాసం ముజఫర్‌పూర్, బీహార్
భేడియారి అదాపూర్ గ్రామం, ఈస్ట్ చంపారన్

రమా దేవి (జననం 1948) బీహార్‌కు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె షెయోహర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై 17వ లోక్‌సభ చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో ఉంది.[2]

రాజకీయ జీవితం[మార్చు]

రమా దేవి 1998లో రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ నుండి మోతీహరి లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికైంది.[3] ఆమె 2000లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోతీహరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసింది. రమా దేవి 2009లో భారతీయ జనతా పార్టీ నుండి షెయోహర్ నుండి రెండోసారి, 2014లో, 2019లో[4] వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికై 17వ లోక్‌సభలో చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Ramadevi". 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  2. "Four BJP members nominated to panel of chairpersons in LS". 21 June 2019. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 25 అక్టోబరు 2019 suggested (help)
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.